రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం.
 
చి మరిన్ని మూలాలు.
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి|name=రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి|known=ఆధ్యాత్మిక రచయిత్రి|education=బొంబాయి హిందీ విద్యాపీఠ్ ద్వారా భాషా రత్న 1951.|mother=అనసూయమ్మ|father=నల్లంరెడ్డి వెంకట హనుమంత రావు|children=ఒక కుమార్తె సిగినం రామ సీత & ఇద్దరు కుమారులు. రోహిణి లక్ష్మీ సత్యనారాయణ రెండవ కొడుకు రోహిణి మహేష్.|spouse=రోహిణి వెంకయ్య|religion=[[హిందూధర్మం|హిందూ]]|occupation=|death_place=|other_names=|death_date={{death date and age|2010|08|23|1936|11|30}}|birth_date={{birth date|1936|11|30}}|birth_place=[[గుంటూరు జిల్లా]] [[బాపట్ల జిల్లా|బాపట్ల]], మదరాసు రాష్ట్రం, [[బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టం - 1833|బ్రిటిష్ ఇండియా]]|birth_name=|caption=డా. ఆర్.వి.ఎస్.వి. రాజేశ్వరి|imagesize=|image=Dr.R V S V Rajeswari 1994.jpg|relatives=[[కల్యాణం రఘురామయ్య|ఈలపాట రఘురామయ్య]] (బాబాయ్)}}
 
'''రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి''' లేదా '''డా. ఆర్.వి.ఎస్.వి. రాజేశ్వరి''' (30 నవంబర్ 1936-23 ఆగస్టు 2010) ఒక భారతీయ ఆధ్యాత్మిక రచయిత్రి<ref>{{Cite web|last=Dec 19|first=TNN /|last2=2002|last3=Ist|first3=02:27|title=Telugu varsity awards announced {{!}} Hyderabad News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/telugu-varsity-awards-announced/articleshow/31709266.cms|access-date=2022-05-06|website=The Times of India|language=en}}</ref><ref>{{Cite book|url=http://archive.org/details/SriRamaBhakti|title=Sri Rama Bhakti|last=Rajeswari|first=R. V. S. V.|date=1997|language=Telugu}}</ref> <ref>{{Citation|last=ప్రభాకర్ గౌడ్ నోముల|title=Rajeswari DR.|date=2022-05-06|url=http://archive.org/details/rajeswari-dr.|access-date=2022-05-06}}</ref>.
 
== ప్రారంభ జీవితం ==
రాజేశ్వరి [[గుంటూరు జిల్లా]] [[బాపట్ల|బాపట్లలో]] నవంబర్, 1936 30 వ తేదీన నల్లంరెడ్డి వెంకట హనుమంత రావు, అనసూయమ్మ దంపతులకు జన్మించారు. ఈమెకు [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] [[కల్యాణం రఘురామయ్య|ఈలపాట రఘురామయ్య]] బాబాయ్. గురువు (ఉపాధ్యాయుడు) కర్ణవీర నాగేశ్వరరావు<ref>{{Cite web|title=whos who .jpg|url=https://drive.google.com/file/d/1y14nXn1I_AP83qb8JiI4LdWd7FpM4xYa/view?usp=embed_facebook|access-date=2022-05-06|website=Google Docs}}</ref>.
 
== రచనలు,ఆవిష్కరణలు ==
 
* శ్రీ ఈశ్వర గీత
* శ్రీమద్భగవద్గీత మహాత్మ్యము వచనము
 
=== పత్రికలలో వచ్చిన రచనలు ===
i) సప్తగిరి
ii) శ్రీశైల ప్రభ
iii) వేదాంత భేరి
iv) మోక్ష సాధని
v) శ్రీ గౌరాంగ
vi) భవిష్యవాణి
vii) కాలజ్ఞాన సుధ
viii) జై శ్రీరామ్
ix) పుణ్యక్షేత్రాలు
x) ఉషశ్రీ వెలుగులు
xi) శ్రీ వెంకటేశం
xii) జోతిష్య దీపిక
xiii) సంస్కృతి వైభవము
xiv) అష్టైశ్వర్యాలు
xv) హరిః ఓమ్
23. ముద్రణలో ఉన్న గ్రంధాలు: i) శ్రీ నరసింహ పురాణం
ii) శ్రీ రాధికా సహస్ర నామావళి వివరణ
iii) శ్రీ పార్వతీ సహస్ర నామావళి వివరణ
iv) శ్రీ గాయత్రీ సహస్ర నామావళి వివరణ
v) శ్రీ గంగా సహస్ర నామావళి వివరణ
vi) శ్రీ యమునా సహస్ర నామావళి వివరణ
vii) శ్రీ గణేష్ గీత
viii) శ్రీ పార్వతి గీత
ix) శ్రీ దేవి గీత.
 
=== ఆవిష్కరణలు ===
 
* శ్రీ విష్ణు సహస్ర నామావళి వివరణ గ్రంథాన్ని అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ రామ్ లాల్ , రాజ్ భవన్ హైదరాబాదులో 16 డిసెంబర్ 1983లో ఆవిష్కరించారు.
* శ్రీ కృష్ణ సహస్ర నామావళి వివరణ గ్రంథాన్ని అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ జ్ఞానీ జైల్ సింగ్ రాజ్ భవన్ హైదరాబాదు లో 21 జులై 1985 లో ఆవిష్కరించారు.
Line 44 ⟶ 15:
* శ్రీ గర్గ సంహిత మొదటిభాగము గ్రంథాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు సికింద్రాబాదులో 22 ఏప్రిల్ 1994 లో ఆవిష్కరించారు.
* శ్రీ గర్గ సంహిత రెండవ భాగము గ్రంధాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు విల్లిపుత్తూరు ప్రాంగణం రాజమండ్రిలో 5 జనవరి 1996 లో ఆవిష్కరించారు.
* శ్రీ రామ భక్తి<ref>{{Cite book|url=http://archive.org/details/SriRamaBhakti|title=Sri Rama Bhakti|last=Rajeswari|first=R. V. S. V.|date=1997|language=Telugu}}</ref> గ్రంధాన్ని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు వేద విశ్వవిద్యాలయ ప్రాంగణం సీతానగరంలో 6 అక్టోబర్ 1997 లో ఆవిష్కరించారు.
* శ్రీ ఈశ్వర గీత గ్రంథాన్ని శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ మధాభి నవోద్ధండ నరసింహ భారతి స్వామి వారు రవీంద్రభారతి, హైదరాబాదులో 26 మార్చి 1998 న ఆవిష్కరించారు.
* శ్రీ మద్భగవద్గీత మాహత్యము వచనము గ్రంథాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు అగ్రసేన్ భవన్, సికింద్రాబాదులో 6 జనవరి 2001 న ఆవిష్కరించారు.
Line 81 ⟶ 52:
 
* "ఆచార్య రంగా శతజయంతి అవార్డు 2000" ను ప్రొఫెసర్ ఎన్జీరంగా ఫౌండేషన్ హైదరాబాదు ద్వారా 7 నవంబర్ 2000.
* "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి అవార్డు 2001" ను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు ద్వారా 23 డిసెంబర్ 2002<ref>{{Cite web|last=Dec 19|first=TNN /|last2=2002|last3=Ist|first3=02:27|title=Telugu varsity awards announced {{!}} Hyderabad News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/telugu-varsity-awards-announced/articleshow/31709266.cms|access-date=2022-05-06|website=The Times of India|language=en}}</ref>.
* "రాజాలక్ష్మీ ఆధ్యాత్మిక సాహిత్య అవార్డు" ను శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ , చెన్నై ద్వారా 15 ఆగస్టు 1998.
* "ప్రపంచ తెలుగు వైభవ పురస్కారం 1995" ను ప్రధమ ప్రపంచ మహాసభలు, హైదరాబాద్ ద్వారా 30- 31 డిసెంబర్ 1995.