అమరావతి కథలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 154:
 
==అభిప్రాయాలు==
*'''వావిలాల సుబ్బారావు'''".....అమరావతి కథలలో చదివిన కథను మరొక్కరికి తిరిగి చెప్పగలిగినవి చాలా కొద్దిగానే దొరుకుతాయి. తిరిగి మరొక్కరికి చెప్పగలిగేదే కథ. .. అనుభవంలోకో ఆలోచనలోకో జార్చేది కవిత.. అమరావతి కథలలో చాలా భాగం ఈ హద్దుకు అటొక్క కాలు, ఇటొక్క కాలు వేసి నుంచుంటాయి. అందుకనే వీటిని భావకవిత్వం లాంటి "లిరికల్ కథలు" అనుకుంటాను. వీటిలో సౌకుమార్యం ఉన్నంతగా కథా సంఘర్షణ ఉండదు... అమరావతి కథలు వస్తువుకన్నా కథా శిల్పానికే ఎక్కువ దోహదం చేశాయి. వ్రాసే నేర్పుంటే ఏదయినా కథా వస్తువేనని, మనోలాలిత్యం, శిల్పనైపుణ్యం, కవితాకోణంతో కూడా అందమయిన కథలు వ్రాయొచ్చని సత్యంగారు నిరూపించారు" అని వావిలాల సుబ్బారావు అన్నారు. <ref name="vavilala"/>
*'''ఎమ్వీయల్'''
*పుస్తకం చివరలో "మారేడు దళం" అనే ప్రశంసలో [[ఎమ్వీయల్]] అన్న మాటలు <ref>"అమరావతి కథలు" పుస్తకంలో చివరిమాటగా ఎమ్వీయల్ "మారేడు దళం" </ref>
<poem>
<blockquote>
పంక్తి 169:
</blockquote>
</poem>
*పుస్తకం చివరలో "మారేడు దళం" అనే ప్రశంసలో [[ఎమ్వీయల్]] అన్న మాటలు <ref>"అమరావతి కథలు" పుస్తకంలో చివరిమాటగా ఎమ్వీయల్ "మారేడు దళం" </ref>
*"తాతా ప్రసాద్" అనే సాహిత్యాభిమాని ఇలా అన్నాడు ("తులసి తాంబూలం" కథ గురించి)- ఏదైనా శిధిలావస్థకు చేరిన లేక ఆదరణ లేని ఆలయానికి వెళ్ళినప్పుడల్లా ఈ కథ నా మదిలో మెదులుతుంది. ఈ కథలలో శిల్పమే ఆ కథలకు ప్రాణం. <ref>[http://www.bhaavana.net/telusa/jan96/0107.html "తెలుసా" చర్చా వేదిక] - తాతా ప్రసాద్ వ్యాఖ్య</ref>
*మరొక సాహిత్యాభిమాని, జంపాల చౌదరి ఇలా అన్నాడు - ఈ కథలలో గత స్మృతులు, మానవ సంబంధాలు, కాలం ముద్రలు, విషాదం, హాస్యం, వ్యంగ్యం పెనవేసుకొని ఉన్నాయి. ఈ కథలలో వాసిరెడ్డి వెంకటాద్రినాయుడున్నాడు. పులివేషగాడున్నాడు. అమ్మలక్కలున్నారు, ఆంబోతుంది. ఈ కథలు చదువరుల గుండె అంచులను పట్టుకొని లాగుతాయి. ఇందులో ఇష్టమైన ఒక కథను ఎంచుకోవడం చాలా కష్టం. అయినా ప్రయత్నిస్తే నేను "రెండు గంగలు" కధను ఎంచుకొంటాను. ఇందులో ఒక తాత మనుమలకు తన చిన్నతనంలోని వర్షపు సాయంకాలం గురించి చెబుతాడు. పొంగి పొరలే కృష్ణానదిపై నీటి చినుకుల గురించి రచయిత వ్రాసిన విధం నేను చదివిన కవితలలో ఉత్తమమైనది. వాన చినుకు, వాటిచుట్టూ చక్రాలు, మెరుపులు, ఉరుములు మన కనులముందునిలబెట్టి మనల్ని వర్షంలో తడిపేస్తాడు రచయిత. అందునా చివరి వాక్యాలు చదివితే ఇప్పటికీ నాకు ఒడలు పులకరిస్తుంది. <ref>[http://www.bhaavana.net/telusa/jan96/0098.html "తెలుసా" చర్చా వేదిక] - జంపాల చౌదరి </ref>
"https://te.wikipedia.org/wiki/అమరావతి_కథలు" నుండి వెలికితీశారు