పెదకాకాని: కూర్పుల మధ్య తేడాలు

చి fix template, sandbox version should not be used
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
 
'''పెదకాకాని''', [[గుంటూరు జిల్లా]], [[పెదకాకాని మండలం|పెదకాకాని మండలానికి]] చెందిన గ్రామం. ఈ మండలానికి కేంద్రం కూడా. ఇది సమీప పట్టణమైన [[గుంటూరు]] నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6256 ఇళ్లతో, 23201 జనాభాతో 1660 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 11315, ఆడవారి సంఖ్య 11886. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4977 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 576. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590251<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522509. ఎస్.టి.డి.కోడ్ = 0863.
 
==గ్రామ చరిత్ర==
*రుద్రమదేవి కాలంలో, ఆత్రమల్లుడు తన తల్లి సిరియమ్మ, తండ్రి బాబినాయనల పేరుమీదుగా ఈ గ్రామంలోని గోపాలదేవరకు భూదానం చేసినట్లు శాసనం దొరికింది.
 
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.<ref>{{Cite web |url=http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-08-19 |archive-url=https://web.archive.org/web/20160818235726/http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx |archive-date=2016-08-18 |url-status=dead }}</ref>
 
Line 102 ⟶ 103:
 
=== విలీన గ్రామాలు ===
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అడవితక్కెళ్ళపాడు, అక్కిరెడ్డిపాలెం, గోరంట్ల, చోడవరం, ఏటుకూరు, నల్లపాడు, పెదకాకాని, పెదపలకలూరు, పోతూరు మొత్తం పది గ్రామాలు విలీనమయ్యాయి.<ref>{{Cite web|url=http://www.gunturcorporation.org/townplanning/gos/GO_279_12072012.pdf|title=Guntur Corporation Town Planning G.O.|last=|first=|date=|website=[[Guntur Municipal Corporation]]|publisher=|format=PDF|access-date=22 August 2016}}</ref>
 
===సమీప గ్రామాలు===
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
కొప్పురావూరు 3 కి.మీ, మద్దిరాల కాలని 3 కి.మీ, బసవతారకరామ నగర్ 3 కి.మీ, గోరంట్ల 3 కి.మీ, శివారెడ్డిపాలెం 3 కి.మీ.
 
===సమీప మండలాలు===
దక్షణాన గుంటూరు మండలం, ఉత్తరాన తాడికొండ మండలం, ఉత్తరాన మంగళగిరి మండలం, తూర్పున దుగ్గిరాల మండలం.
 
== విద్యా సౌకర్యాలు ==
Line 166 ⟶ 163:
 
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి ఆళ్ళ వీరరాఘవమ్మ, 4,340 ఓట్ల మెజారిటీతో, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [4]ఎన్నికైనాడు
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
Line 179 ⟶ 176:
సగరపాలెం.
===శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం===
చిలకలూరిపేట జమీందారు, జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న 8.57 ఎకరాల భూమిని ఈ ఆలయానికి దానంగా వ్రాసి ఇచ్చారు. ఆలయ పూజారి ఆ భూమిని కౌలుకు ఇచ్చుకుంటూ, వచ్చిన అదాయంతో స్వామివారికి ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయుచూ, తన పోషణ గూడా చేసుకుంటున్నడు. [9]
===శ్రీ పేరంటాలమ్మ అమ్మవారి ఆలయం===
===ఇక్కడి జైనుల దేవాలయం ప్రసిద్ధమైనది===
===శ్రీ గణేష సాయి మందిరం===
ఈ మందిరం స్థానిక కోమటికుంట చెరువుకట్టపై ఆటోనగర్ బైపాస్ వద్ద ఉంది. ఈ ఆలయ సప్తమ వార్షికోత్సవాలు, 2015, డిసెంబరు-25వ తేదీ శుక్రవారం, 26వ తేదీ శనివారం, రెండు రోజులపాటు నిర్వహించెదరు. [10]
=== శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం ===
ఈ ఆలయం స్థానిక గిరిజాంబాదేవి ఆలయ సమీపంలో ఉంది.
Line 199 ⟶ 196:
 
==గ్రామ ప్రముఖులు==
గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామానికి చెందిన శ్రీ అద్దేపల్లి వ్యాసనారాయణ అవధాని, పెదకాకాని శ్రీ భ్రమరాంబా మల్లేశ్వరస్వామివారి ఆలయంలో గత 25 సంవత్సరాలుగా కృష్ణ యజుర్వేద పారాయణ చేస్తున్నారు. వీరు పలు ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. వీరిని [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వం, ఉగాది పురస్కారానికి ఎంపికచేసారు. వీరికి ఈ పురస్కారాన్ని, గుంటూరు జిల్లా, [[తుళ్ళూరు]] మండలంలోని [[అనంతవరం]] గ్రామంలో, తొలిసారిగా, అధికారికంగా నిర్వహించుచున్న ఉగాది పండుగరోజున (2015, మార్చి-21వ తేదీన) ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా అందజేసెదరు. [5]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 18,947.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-09-05 |archive-url=https://web.archive.org/web/20150415192755/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 |archive-date=2015-04-15 |url-status=dead }}</ref> ఇందులో పురుషుల సంఖ్య 9,451, స్త్రీల సంఖ్య 9,496, గ్రామంలో నివాస గృహాలు 4,680 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణమువిస్తీర్ణం 1,660 హెక్టారులు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/పెదకాకాని" నుండి వెలికితీశారు