షహాద: కూర్పుల మధ్య తేడాలు

లా ఇలాహా ఇల్ అల్లాహ్, నుండి కాపీ చేసి ఇక్కడ అతికించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
==లా ఇలాహా ఇల్ అల్లాహ్==
అరబ్బీ బాషలో అల్లాహ్ అంటే దేవుడు. అల్లాహ్ అనేది అల్+ఇలాహ్ (The+God) అను రెండు పదాలు కలిసిన సంయోగము. లా ఇలాహా ఇల్ అల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు అని అర్థం. అష్ హదు అన్ లా ఇలాహా ఇల్ అల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడన్న సాక్ష్యాన్ని నేను అంగీకరిస్తానుప్రవచిస్తున్నాను అని అర్థం.
 
 
"https://te.wikipedia.org/wiki/షహాద" నుండి వెలికితీశారు