కూనలమ్మ పదాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 89:
ఆరుద్ర చేవ్రాలు
అంటాడు శ్రీశ్రీ
#*సర్వజనులకు శాంతి
స్వస్తి, సంపద, శ్రాంతి
నే కోరు విక్రాంతి
ఓ కూనలమ్మ
#*ఈ పదమ్ముల క్లుప్తి
ఇచ్చింది సంతృప్తి
చేయనిమ్ము సమాప్తి
ఓ కూనలమ్మ
#*సామ్యవాద పథమ్ము
సౌమ్యమైన విధమ్ము
సకల సౌఖ్యప్రదమ్ము
ఓ కూనలమ్మ
#* అరుణబింబము రీతి
అమర నెహ్రూ నీతి
ఆరిపోవని జ్యోతి
ఓ కూనలమ్మ
#*సర్వజనులకు శాంతి
స్వస్తి, సంపద, శ్రాంతి
నే కోరు విక్రాంతి
ఓ కూనలమ్మ
#*ఈ పదమ్ముల క్లుప్తి
ఇచ్చింది సంతృప్తి
చేయనిమ్ము సమాప్తి
ఓ కూనలమ్మ
#*తెలివితేటల తాడు
తెంపుకొను మొనగాడు
అతివాద కామ్రేడు
ఓ కూనలమ్మ
#*ఇజము నెరిగిన వాడు
నిజము చెప్పని నాడు
ప్రజకు జరుగును కీడు
ఓ కూనలమ్మ
#*స్టాలినిస్టు చరిత్ర
సగము గాడిదగత్ర
చదువుకో ఇతరత్ర
ఓ కూనలమ్మ
#*మధ్యతరగతి గేస్తు
మంచి బందోబస్తు
జనులకిక శుభమస్తు
ఓ కూనలమ్మ
#*దహనకాండల కొరివి
తగలబెట్టును తెలివి
కాదు కాదిక అలవి
ఓ కూనలమ్మ
#*కూరుచుండిన కొమ్మ
కొట్టుకొను వాజమ్మ
హితము వినడు కదమ్మ
ఓ కూనలమ్మ
#* కష్టజీవుల కొంప
కాల్చి బూడిద నింప
తెగునులే తన దుంప
ఓ కూనలమ్మ
#*జనుల ప్రేముడి సొమ్ము
క్షణము లోపల దుమ్ము
తులువ చేయును సుమ్ము
"https://te.wikipedia.org/wiki/కూనలమ్మ_పదాలు" నుండి వెలికితీశారు