ప్రహ్లాదుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 4:
'''[[ప్రహ్లాదుడు]]''' గొప్ప విష్ణు భక్తుడు. ఈతడు అసుర రాక్షసుడు అయిన [[హిరణ్యకశిపుడు|హిరణ్యకశిపుని]] కుమారుడు. దేవతులకు బద్ధ శత్రువులైన రాక్షస జాతిలో జన్మించి, తన తండ్రికి విరోధియైన శ్రీమహావిష్ణువునే స్మరించి ముక్తి పొందిన వాడు.
 
==[[జననము==]]
హిరణ్య కశిపుడు రాక్షస రాజు. తన సోదరుడు [[హిరణ్యాక్షుడు]] [[శ్రీహరి]] చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకొన్న [[హిరణ్యకశిపుడు]] [[శ్రీహరి]]ని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని [[బ్రహ్మ]] కోసమై ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అతడిని ఏం వరం కావాలో కోరుకొమ్మని అంటాడు. దాంతో రాక్షస రాజు తనకు ఇంటగాని బయట గాని, భూమి మీద గాని, ఆకాశంలో గాని, రాత్రి గాని పగలు గాని, దేవ దానవ మనుషుల చేత గాని చంప బడకుండుటకు [[వరము]] కావాలని కోరుతాడు. [[బ్రహ్మవైవర్త పురాణము|బ్రహ్మ]] ఆ వరానిస్తాడు. అప్పటి నుండి హిరణ్య కశిపుడు తనకు తిరుగు లేదని, తనకు మరణము లేదని విర్ర వీగుతూ దేవతలను, [[ఋషులు|ఋషు]]లను అనేక విధముల బాదింప సాగెను. హిరణ్య కశిపుని బాధలను భరింప లేక దేవతలందరు శ్రీహరికి మొర పెట్టుకోగా విషయమును గ్రహించిన శ్రీ హరి వారికి అభయమిస్తాడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రహ్లాదుడు" నుండి వెలికితీశారు