కీళ్ళనొప్పులు: కూర్పుల మధ్య తేడాలు

rv spam
ట్యాగు: రద్దుచెయ్యి
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 33:
*బరువులు ఎత్తకూడదు.
 
==ఆపరేషన్ లేకుండా హోమియోలోహోమియో/ఆయుర్వేద చికిత్స==
కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు, [[ఎక్స్‌రే]], [[ఎంఆర్‌ఐ స్కానింగ్]] ద్వారా ఏ కారణం వల్ల ఏ కీళ్ళు దెబ్బతిన్నది? వ్యాధి ఏ రకమైనది అన్న విషయాన్ని నిర్ధారణ చేయవచ్చు. చాలా సందర్భాల్లో కీళ్ళనొప్పులు ముఖ్యంగా ఆస్టియో అర్థరైటిస్ తగ్గాలంటే కీళ్ళమార్పిడి చికిత్స తప్ప గత్యంతరం లేదని భయపడుతుంటారు. కాని ఆపరేషన్ లేకుండా జబ్బును తగ్గించగల మందులు అందుబాటులోకి తెచ్చింది అత్యాధునిక హోమియో/ఆయుర్వేదం వైద్యం. ఆధునిక హోమియో/ఆయుర్వేద మందులు ఇన్‌ఫెక్షన్లు వంటి టాక్సిన్స్‌ని బయటకు పంపించి వాపును తగ్గిస్తాయి. దెబ్బతిన్న భాగానికి రక్తసరఫరా సవ్యంగా జరిగేట్టు చేసి, గాయం త్వరగా మానడానికి సహకరిస్తాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పిని, వాపును తగ్గించడంలో తోడ్పడతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ తొలిదశలోనే చికిత్స ఆరంభిస్తే దెబ్బతిన్న కార్టిలేజ్‌ను పునరుద్ధరించగల అవకాశం హోమియో వైద్యంలో ఉంది. సమస్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆపరేషన్ తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
 
[[వర్గం:వ్యాధులు]]
"https://te.wikipedia.org/wiki/కీళ్ళనొప్పులు" నుండి వెలికితీశారు