వెంకటాపురం మండలం: కూర్పుల మధ్య తేడాలు

పునర్వ్యవస్థీకరణ తరువాత గణాంకాల చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వెంకటాపురం మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[ములుగు జిల్లా|ములుగు జిల్లాకు]] చెందిన మండలం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది.మరో 8 మండలాలతో పాటు వెంకటాపురం మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.<ref name=":0">{{Cite web|url=https://www.eenadu.net/mainnews/2019/02/17/59210/|title=మరో 2 కొత్త జిల్లాలు|accessdate=17 Feb 2019|website=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20190217034236/https://www.eenadu.net/mainnews/2019/02/17/59210/|archivedate=17 Feb 2019}}</ref> ఇది సమీప పట్టణమైన [[మణుగూరు]] నుండి 71 కి. మీ. దూరంలో ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణలో [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా|జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో]] చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/MULUGU.PDF|title=ములుగు జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20211227085613/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref><ref>https://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF</ref> ప్రస్తుతం ఈ మండలం [[ములుగు రెవెన్యూ డివిజను]]<nowiki/>లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది భద్రాచలం, ములుగు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  72  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 27 నిర్జన గ్రామాలు.ఈ మండల [[ప్రధాన కార్యాలయం|ప్రధాన పరిపాలనా కేంద్రం]], [[వెంకటాపురం (జెడ్)|వెంకటాపురం]].
 
== గణాంకాలు ==
పంక్తి 8:
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 589 చ.కి.మీ. కాగా, జనాభా 31,765. జనాభాలో పురుషులు 15,384 కాగా, స్త్రీల సంఖ్య 16,381. మండలంలో 8,798 గృహాలున్నాయి.<ref>{{Cite web|title=తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్|url=https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-url=https://web.archive.org/web/20220717142415/https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-date=2022-07-17|access-date=2022-07-17|website=ఓపెన్ డేటా తెలంగాణ}}</ref>
 
== ఖమ్మం జిల్లా నుండి జయశంకర్ జిల్లాలో విలీనం. ==
లోగడ వెంకటాపురం ఖమ్మం జిల్లా, భద్రాచలం రెవిన్యూ డివిజను పరిధిలో ఉండేది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా తెలంగాణా ప్రభుత్వం 2016 లో నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు రెవిన్యూ డివిజను పరిధిలో వెంకటాపురం మండలాన్ని 72 గ్రామాలుతో చేర్చుతూ ది.1.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. <ref name="”మూలం”2">{{Cite web |url=http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2019-02-21 |archive-url=https://web.archive.org/web/20170826235911/http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf |archive-date=2017-08-26 |url-status=dead }}</ref>
 
=== జయశంకర జిల్లా నుండి ములుగు జిల్లాలో విలీనం ===
==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==
 
==మండలంలోనిమండలం లోని రెవెన్యూ గ్రామాలు==
{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}
# [[వాడగూడెం (జి)]]
"https://te.wikipedia.org/wiki/వెంకటాపురం_మండలం" నుండి వెలికితీశారు