కొత్తపల్లి వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

చి delinking File:Kottapalli veerabhadrarao.jpg as it is deleted
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
 
'''కొత్తపల్లి వీరభద్రరావు''' 5 దశాబ్దాలపాటు పలు విశ్వవిద్యాలయాలలో పనిచేసిన తెలుగు ఆచార్యులు. ఇతడుఆయన [[రాజమండ్రి]]లో కొత్తపల్లి వెంకటరత్న శర్మ, రామమ్మ దంపతులకు జన్మించాడుజన్మించారు.
 
==జీవిత విశేషాలు==
ఇతడు 1942లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి [[తెలుగు]]లో ఎం.ఎ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. అదే విశ్వవిద్యాలయం నుండి 1956లో '''తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము''' అనే అంశంపై పరిశోధన చేసి [[పి.హెచ్.డి]] పట్టా సాధించాడు. ఇతడికి తెలుగు భాషతో పాటుగా [[సంస్కృతం]], [[ఇంగ్లీషు]], [[హిందీ]], [[బెంగాలీ]], [[పంజాబీ భాష|పంజాబీ]], [[రష్యన్]], [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]] భాషలలో ప్రావీణ్యం ఉంది. ఇతడు [[విజయనగరం]] లోని మహారాజా కళాశాలలో ప్రాచ్యభాషావిభాగానికి అధిపతిగా పనిచేశాడు. తర్వాత తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం, [[హైదరాబాదు]] కేంద్ర విశ్వవిద్యాలయం, [[ఢిల్లీ]] విశ్వవిద్యాలయం, విస్కాన్సిన్ యూనివర్సిటీ (మాడిసన్, అమెరికా) లలో పనిచేశాడు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడు. [[మలేషియా]]లో జరిగిన రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యాడు.