రామ్మోహన్ రాయ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 30:
[[దస్త్రం:Ram_Mohan_Roy_statue.jpeg|thumb|369x369px| [[ఇంగ్లాండు]] దేశంలో [[బ్రిస్టల్]]‌లో రామ్మోహన్ రాయ్ శిలావిగ్రహం ]]
 
రాయ్Şɴ̩ẻḧáరాయ్ రాథానగర్, [[బెంగాల్]] లో 1772 లో జన్మించాడు. [[కుటుంబము|కుటుంబం]]లో మతపరమైన వైవిధ్యం ఉంది. తండ్రి రమాకాంత్ ఒక వైష్ణవుడు కాగా, తల్లి తరిణి శాక్తమతానికు చెందింది. రామ్మోహన్ [[బంగ్లా భాష|బెంగాలీ]], [[పర్షియన్ భాష|పర్షియన్]], [[అరబ్బీ భాష|అరబిక్]], [[సంస్కృతము|సంస్కృత]] భాషలను పదిహేనో యేడు వరకు అభ్యసించాడు.
 
యుక్తవయస్సులో [[కుటుంబము|కుటుంబ]] ఆచారాలతో సంతృప్తి పొందక, యాత్రలు సాగించడం మొదలు పెట్టాడు. ఆ తరువాత కుటుంబ ప్యవహారాలు చూసుకోవడానికి తిరిగి వచ్చి, [[కోల్‌కాతా|కలకత్తా]]లో వడ్డీ వ్యాపారిగా మారాడు. 1803 నుండి 1814 వరకు బ్రిటిష్ [[ఈస్టిండియా కంపెనీ|ఈస్టిండియా]] కంపెనీలో పని చేసాడు.
"https://te.wikipedia.org/wiki/రామ్మోహన్_రాయ్" నుండి వెలికితీశారు