వేంపల్లె షరీఫ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| mother = నూర్జహాన్
}}
'''వేంపల్లె షరీఫ్''' తెలుగుతెలుగునాట సాహిత్యంలో యువప్రముఖ కథా [[రచయిత]]. జర్నలిస్టు. టీవీ వ్యాఖ్యాత. వీరు [[కడప జిల్లా]] [[వేంపల్లె(వేంపల్లె మండలం)|వేంపల్లె]] గ్రామానికి చెందినవారు. ఇతనుఇతని జుమ్మా కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం 2012 కు ఎంపికైంది <ref>[http://www.saarangabooks.com/telugu/2013/04/17/%E0%B0%9C%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%95%E0%B1%8A%E0%B0%95-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D/ ‘జుమ్మా’ నాకొక పునర్జన్మ: వేంపల్లె షరీఫ్]</ref>.ఈ పుస్తకంలోని కథలను [[కడప]] [[ఆల్ ఇండియా రేడియో]] వారు వరుసగా నాలుగు నెలలపాటు ధారావాహికగా ప్రతిశుక్రవారం ప్రసారం చేశారు.
 
==జుమ్మా ==
[[జుమ్మాఁ]] ఒక కథల సంపుటి <ref>{{Cite web |url=https://thammimoggalu.wordpress.com/2013/03/06/%E0%B0%9C%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%86-%E0%B0%B7%E0%B0%B0%E0%B1%80%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%95%E0%B0%A5/ |title=జుమ్మా.. వేంపల్లె షరీఫ్ కథల సమీక్ష.. |website= |access-date=2015-03-31 |archive-url=https://web.archive.org/web/20160305060128/https://thammimoggalu.wordpress.com/2013/03/06/%E0%B0%9C%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%86-%E0%B0%B7%E0%B0%B0%E0%B1%80%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%95%E0%B0%A5/ |archive-date=2016-03-05 |url-status=dead }}</ref>. జుమ్మా అంటే [[ఉర్దూ భాష|ఉర్దూ]]లో శుక్రవారం అని అర్థం. [[హైదరాబాద్]] లోని [[మక్కా మసీదు (హైదరాబాదు)|మక్కా మసీదు]]లో [[శుక్రవారం]] ప్రార్థనల సమయంలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలోరాసిన కథ జుమ్మా. ఈ కథ పేరునే పుస్తకం శీర్షికగా పెట్టడం జరిగింది. ఈ కథ [[హిందీ]], [[ఇంగ్లీషు]], మైథిలి, [[కొంకణి]], [[కన్నడ]] భాషల్లోకి అనువాదమైంది. ఇందులో ఇంకా రచయిత షరీఫ్ [[ముస్లిం]] కుటుంబాలలో చోటుచేసుకునే కొన్ని జీవిత విషయాలను తన దృష్టి కోణంలో రాసారు. ఇందులో ఉన్న పాత్రలు నిజ జీవితంలో మన చుట్టూ కనిపిస్తాయి.ఆనందాలు, ఆశలు, కట్టుబాట్లు, సాంఘిక జీవితంలో చోటు చేసుకొనే సంఘటనలను ఈ కథ లలో షరీఫ్ లోతుగా వివరించారు. రాసిన తొలిపుస్తకంతోనే [[తెలుగు]] సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. ఈ పుస్తకం ద్వితీయతృతీయ ముద్రణ మార్కెట్లోకి విడుదలైంది.
 
జుమ్మాలో ఉన్న కథలు
"https://te.wikipedia.org/wiki/వేంపల్లె_షరీఫ్" నుండి వెలికితీశారు