మంగంపేట (ఓబులవారిపల్లె): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఈ గ్రామం రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత నాణ్యవంతమైన ముగ్గురాయి నిక్షేపాలున్న గ్రామం ఇది. స్వాతంత్ర్యానికి పూర్వం అగ్రహారంగా ఉన్న ఈ వూరు, 1954 లో ఖనిజాన్ని కనుగొన్న తరువాత పంచాయతీగా రూపొందింది. ఆ తరువాత కాలక్రమేణా పారిశ్రామికవాడగా అభివృద్ధి చెందుచున్నది. రోజుకు ఒకటిన్నర కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట పరిధిలోనే ఉంది.
 
==గ్రామం లోని దేవాలయాలు==
===శ్రీ రామాలయo===
ఈ గ్రామపరిధిలోని కొత్తమంగంపేటలోని ఆరవ వీధిలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని, 8 సెప్టెంబరు, 2013న ప్రారంభించారు.