పల్లెవాడ: కూర్పుల మధ్య తేడాలు

గ్రామ, మండల వ్యాసాల చెక్‌లిస్టు ప్రకారం సవరణలు చేసాను
చి AWB తో జిల్లా పేరు, లింకు సవరణ
పంక్తి 27:
|subdivision_name = [[ఆంధ్రప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[కృష్ణాఏలూరు జిల్లా|కృష్ణాఏలూరు]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[కైకలూరు మండలం|కైకలూరు]]
పంక్తి 93:
}}
 
'''పల్లెవాడ''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని [[కృష్ణాఏలూరు జిల్లా]] [[కైకలూరు]] మండలానికి చెందిన ఒక గ్రామం,ఇది మండల కేంద్రమైన కైకలూరు నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[భీమవరం]] నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 824 ఇళ్లతో, 2977 జనాభాతో 1072 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1461, ఆడవారి సంఖ్య 1516. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 381 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 16. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589349<ref>{{Cite web|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx}}</ref>.ఇది సముద్రమట్టానికి 8 మీ.ఎత్తులో ఉంది. [[కైకలూరు]], [[మండవల్లి]] నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: [[విజయవాడ]] 71 కి.మీ.దూరంలో ఉంది.
 
== విద్యా సౌకర్యాలు ==
పంక్తి 156:
[[దస్త్రం:Mandali Venkata Krishna Rao1.jpg|thumb|మండలి వెంకటకృష్ణారావు - అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. ]]
 
* [[మండలి వెంకటకృష్ణారావు]] - [[అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం]] నుంచి 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి [[మండలి బుద్ధప్రసాద్]] ఇతని కుమారుడు. 1938 ఆగస్టు 4 న కైకలూరు మండలం [[పల్లెవాడ|పల్లెవాడలో]] జన్మించారు. 1926 ఆగస్టు 4న [[కృష్ణాఏలూరు జిల్లా]] [[కైకలూరు]] తాలూకా, [[పల్లెవాడ]] గ్రామంలో మండలి వేంకట కృష్ణారావు ‘దివిసీమ గాంధీ’గా ప్రజల మన్ననలనందుకున్నారు.1997 సెప్టెంబర్ 27న తుదిశ్వాస విడిచారు.
 
* శ్రీ శాయన నరేంద్ర - పల్లెవాడ సహకార సంఘం అధ్యక్షులైన శ్రీ శాయన నరేంద్ర, 2014, డిసెంబరు-8వ తేదీన [[హైదరాబాదు]]లో రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోజరిగిన ఎన్నికలలో, [[కృష్ణాజిల్లా]] నుండి, రాష్ట్ర కమిటీలో డైరెక్టరుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
"https://te.wikipedia.org/wiki/పల్లెవాడ" నుండి వెలికితీశారు