మొటిమ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 77:
* డాక్షిసైక్లిన్ (Doxycycline)100 mg రోజుకి ఒకటి చొప్పున 7-10 రోజులు వాడాలి.
* మచ్చలు పోవడానికి "అలొవెరా "తో కూడిన ఆయింట్మెంట్ (eg. Aloderm-B ointment) సుమారు నెల రోజులు వాడాలి.
* ForMen Anti Acne Gel వాడవచ్చు. [https://www.formen.health/product/skin/anti-acne-gel/ ForMen Anti Acne Gel] యాంటీమైక్రోబయల్ ఏజెంట్లు మరియు ఎక్స్‌ఫోలియెంట్‌లను కలిగి ఉంటుంది, ఇవి మొండి మొటిమలను క్లియర్ చేయడంలో సహాయపడతాయి మరియు చర్మపు రంగును కూడా పెంచుతాయి. <ref>https://www.formen.health/product/skin/anti-acne-gel/</ref>
;ప్రత్యామ్నాయాలున్నాయి...
మొటిమలు త్వరగా నయం కావాలంటే.. కొన్నిరకాల పీల్స్‌, లేజర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాంటివాటిల్లో శాలిసిలిక్‌ యాసిడ్‌, మాండలిక్‌ యాసిడ్‌, గ్త్లెకోలిక్‌ యాసిడ్‌ ఉన్న పీల్స్‌ ఎంచుకోవాలి. ఈ చికిత్సను రెండు వారాలకోసారి ఆరు నుంచి ఎనిమిది విడతల వారీగా చేస్తారు. ఈ చికిత్సతో పాటు మందులు కూడా సూచిస్తారు వైద్యులు. అప్పుడే ఫలితం త్వరగా ఉంటుంది. పరిస్థితిని బట్టి లేజర్‌ చికిత్స కూడా మరో ప్రత్యామ్నాయం.
"https://te.wikipedia.org/wiki/మొటిమ" నుండి వెలికితీశారు