చర్చ:ఉగ్రవాదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
ఒక దేశంలో విప్లవోద్యమం బలపడితే పక్క దేశాలకి కూడా భయమే. తమ దేశంలో కూడా విప్లవోద్యమాలు తలెత్తకూడదని ఆ దేశాల పాలక వర్గాలు అనుకుంతాయి. అందుకే రాజీవ్ గాంధీ శ్రీ లంకలోని తమిళ తిరుగుబాటుదార్ల పైన ఉగ్రవాదుల ముద్ర వెయ్యడం తో పాటు భారత సైనికులని శ్రీ లంకకి పంపించాడు. శ్రీ లంక తమిళుల లాగ ఆస్ట్రేలియాలోని స్థానిక జాతుల వారు, అమెరికాలోని నల్లజాతీయుల స్థావరమయిన దక్షిణ కరోలినా ప్రజలు కూడా స్వతంత్ర ప్రతిపత్తిని కోరవచ్చు. అందుకే అమెరికా, ఆస్ట్రేలియా కూడా తమిళ తిరుగుబాటుదార్ల పైన ఉగ్రవాద ముద్ర వేశాయి. కొన్ని దేశాల ప్రభుత్వాలు ఫలానా సంస్థల పైన ఉగ్రవాద ముద్ర వేసినంత మాత్రాన వాటిని నిజంగా ఉగ్రవాద సంస్థలని అనుకోకూడదు.
 
==ఇస్లాంలో ఉగ్రవాదం నిషిద్ధం కాదు==
నేను ఖురాన్ మరియు హదీస్ సంకలనాలు చదివాను. ఏకైక దేవున్ని నమ్మే ముస్లింలు, యూదులు మరియు నస్రానీలు (నజరేయులు) మాత్రమే స్వర్గానికి వెళ్తారని, మిగిలిన వారు నరకానికి పోతారని ఖురాన్ లోనే వ్రాసి ఉంది, నమ్మక పోతే ముహమ్మద్ అబ్దుల్ గఫూర్ వ్రాసిన ఖురాన్ -ఏ-మజీద్ తెలుగు అనువాదం చదవండి, ఆ పుస్తకం పబ్లిష్ చేసిన వారు హుస్సామీ బుక్ డిపో, హైదరాబాద్. ఆ పుస్తకం ఇతర ప్రాంతాలలో కూడ దొరుకుతుంది. ఇక్కడ ఒక మతం వారు తమ మతం గురించి గొప్పగా చెప్పుకోవడానికి తమ మతంలో ఉగ్రవాదం నిషిద్ధం అని చెప్పుకుంటున్నారు.
"https://te.wikipedia.org/wiki/చర్చ:ఉగ్రవాదం" నుండి వెలికితీశారు
Return to "ఉగ్రవాదం" page.