ఉగ్రవాదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<code>ఇక్కడ ఒక మతం వారు తమ మతం గురించి గొప్పగా చెప్పుకోవడం జరుగుతోంది. దయచేసి ఇలాంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వొద్దు. [[చర్చ:ఉగ్రవాదం|చర్చ పేజి]] చదవండి]]</code>
 
 
'''ఉగ్రవాదం''' (Terrorism) అనే పదము ''ఉగ్రము'' (Terror) అనే పదము నుండి ఉద్భవించినది. ఉగ్రము - [[భయం]] నుండి పుట్టినది. భయం అనేది, భయాన్నికలుగజేసే, భయపెట్టే, లేదా అపాయాన్ని కలుగజేసే విషయాల పట్ల 'మానసిక ప్రతిచర్య'. ఆత్మన్యూనతాభావనలకు, ఉద్రేకాలకు లోనై, ఇతరులకు భయపెట్టి తమ పంతాలను నెగ్గించుకొనువారు, తమ భావాలను, బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించేవారు, తమ స్వీయవిషయాల రక్షణకొరకు, సమాజవ్యతిరేక మార్గాలను ఎంచుకొనువారు - '[[ఉగ్రవాదులు]]'. మానసికంగా చూస్తే ఇదో [[రుగ్మత]]. సామాజికంగా చూస్తే ఇదో పైశాచికత్వం, మతపరంగా చూస్తే ఇది నిషిద్ధం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల మూలంగా ఎంతో మంది అమాయకులైన ప్రజలు బలవుతున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/ఉగ్రవాదం" నుండి వెలికితీశారు