చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
</imagemap>
</div>
__NOTOC__{{User:Sai2020vu3ktb/Header10|pg=User:Vu3ktb|title=Vu3ktb సభ్యుడి పేజి}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కప్పగంతు శివరామ ప్రసాదు
పంక్తి 50:
[[బొమ్మ:VENNOTALA MILU RAYI.jpg|left|250px|thumb|'''మా పూర్వీకుల గ్రామంలొ నేను''']]
 
నా పూర్తిపేరు '''కప్పగంతు శివరామప్రసాద్'''. నా జన్మదినం 2 జూన్ 1958. నా చిన్నతనం, చదువు నా జన్మ స్తలమైన [[విజయవాడ]]లొ జరిగినది. 1966 వరకు ప్రాధమిక పాఠశాలలొ 5వతరగతి వరకు చదివాను. 6వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఆధ్రకేసరి [[టంగుటూరి ప్రకాశం]] పంతులు మునిసిపల్ హైస్కూల్ నందు అభ్యసించాను.తరువాత శాతవాహన కాలేజీ నుండి వ్యాపార శాస్త్రం ముఖ్య విషయంగా పట్టభద్రుణ్ణి అయినాను. హైదరాబాదులొ పని చేసే రోజులలో, [[పెండేకంటి వెంకటసుబ్బయ్య]]లా కాలేజీ నుండి ఈవెనింగ్ కాలేజీ నుండి 1999-2002 సంవత్సరముల మధ్య న్యాయశాస్త్రం అభ్యసించి, [[ఉస్మానియా విశ్వవిద్యాలంవిశ్వవిద్యాలయం]] నుండి పట్టా పొందాను. ఇండియన్ బాంకర్స్ అసోషియేషన్ నుండి సి.ఎ.ఐ.ఐ.బి పూర్తి చేసాను. ప్రస్తుతం, ఒక ప్రభుత్వ బాంకులో,అంతర్జాతీయ విభాగము(International Division)నందు మానేజరుగా ముంబాయి నగరంలో పని చేస్తున్నాను. నా పెళ్ళి 1981వ సంవత్సరంలొ అయ్యింది. నా భార్య,గృహిణి(House Manager). మాకు ఇద్దరు ఆబ్బాయిలు, ఇద్దరూ ఉద్యోగాలలొ ఉన్నారు-ఒకరు బెంగుళూరులో,మరొకరు ముంబాయిలొ.
 
==నా అభిరుచులు==
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Vu3ktb" నుండి వెలికితీశారు