పరువు హత్యలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==ఇండియాలో పరువు హత్యలు==
ఇండియాలో పరువు హత్యలు ఎక్కువగా పంజాబ్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతాలలో జరుగుతున్నాయి. ఈ హత్యలని కొందరు రాజకీయ నాయకులు కూడా బహిరంగంగా సమర్థిస్తున్నారు. [http://infochangeindia.org/200805147134/Women/News/Karnal-villagers-support-gruesome-%E2%80%98honour-killings%E2%80%99.html] ఈ హత్యల పెరుగుదల పై మహిళా సంఘాలు ఆందోళనలు వ్యక్తమ్ చేస్తున్నాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పరువు_హత్యలు" నుండి వెలికితీశారు