పట్టణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ మూస ఉంచాను
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''పట్టణం''' : సాధారణంగా ఒక జనావాస ప్రాంతం. ఇది [[గ్రామం]] కంటే పెద్దదిగానూ మరియు [[నగరము]] కంటే చిన్నదిగానూ వుంటుంది. దీని జనాభా వేలసంఖ్యలోనూ, కొన్నిసార్లు లక్షల సంఖ్యలోనూ వుండవచ్చు. సాధారణంగా [[పురపాలక సంఘం]] (మునిసిపాలిటి) కలిగిన జనావాస ప్రాంతాన్ని పట్టణంగా వ్యవహరిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/పట్టణం" నుండి వెలికితీశారు