స్వాతి వారపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
* ఈ పత్రిక ద్వారా అనేకానేక రచయితలు వెలుగు చూసారు.
* డా.[[జి.సమరం]] రాసిన సెక్స్ విజ్ఞానం శీర్షిక ద్వారా చాలా మందికి ఈ పత్రిక ఊపయోగపడినది.
 
==పత్రికలో ప్రచురించిన ప్రసిద్ద రచనలు==
* "సర్వసంభవామ్" శీర్షికను సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి [[పి.వి.ఆర్.కె.ప్రసాద్]] తాను [[తిరుమల తిరుపతి దేవస్థానం]]లో పనిచేస్తున్నప్పుడు కలిగిన అనుభవాలను తెలియజేస్తూ రాశారు. ఆ తరువాత "నాహం కర్తా, హరిః కర్తా" అనే పుస్తకంగా వెలువరించారు.
* ప్రముఖ దర్శకుడు, రచయిత [[వంశీ]] రాసీన [[మా పసలపూడి కధలు]] పాఠకులను ఉర్రూతలూగించాయి.
*
* మరొక ప్రసిద్ద రచయిత కధకుడూ [[ముళ్ళపూడి వెంకట రమణ]] రాసిన కోతికొమ్మాచ్చి కూడా ప్రజాధరణ పొందుచున్నది.
 
{{తెలుగు పత్రికలు}}
"https://te.wikipedia.org/wiki/స్వాతి_వారపత్రిక" నుండి వెలికితీశారు