ఆలూరి బైరాగి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrahamthulla (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nrahamthulla (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[హేతువాది]].తెనాలి ఐతానగరంలో5.11.1925 జననం.సరస్వతి, వెంకట్రాయుడు తల్లిదండ్రులు.1935 ప్రాంతాల్లో [[యలమంచిలి వెకటప్పయ్య ]] స్థాపించిన హిందీ పాఠశాలలో చేరారు. పదమూడో ఏట హిందీలో ఉన్నత విద్యనభ్యసించడానికి ఆయన ఉత్తరాది వెళ్లారు. పదిహేనోఏట ఆయన హిందీలో కవితలు రాసి కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు.యం.యన్.రాయ్ నెలకొల్పిన ర్యాడికల్ డెమోక్రాటిక్ పార్టీకే అంకితమయ్యారు.
*బైరాగి- ''మబ్బుల్లో పసిపాపల నవ్వు''లను చూడగలిగారు. ''కొండలపై కులికే కిరణాల''కు మురిసిపోగలిగారు. ''అడవులలో వికసించే నవ్వు''లకు పరవశించగలిగారు. ''బైరాగి ఒక క్లిష్టప్రశ్న. ఒక నిగూఢ ప్రహేళిక, ఒక దుర్భేద్య పద్మవ్యూహం'' -[[ నార్ల వెంకటేశ్వరరావు]]
|