రామానుజాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
ఈ వాదోపవాదాలలో ఇళయ పెరుమాళ్‌ యొక్క పాండిత్యం, ఆస్తికత్వంతో కూడిన ఆర్ద్రతాభావం, మరియి భక్తిపూరితమైన వ్యాఖ్యానం యాదవప్రకాశుడికి కంటగింపు కాసాగింది. అహంకారపూరితమైన మనస్సుతో, ఈర్ష్యతో, అతడు ఇళయ పెరుమాళ్‌ను హతమార్చటానికి పన్నాగం పన్నాడు.<br />
 
===యమునాచార్యుడు===
 
===గోష్టిపూర్ణుడు===
ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగం లోని రాజగోపురం పైకి ఎక్కి అందరికీ ఉపదేశిస్తారు.గురువు నీవు నరకానికి వెళతావేమో నని అంటే అందరూ స్వర్గానికి వెళతారని బదులిస్తారు.<ref>http://www.ramanuja.org/sv/bhakti/archives/jul95/0050.html</ref>
 
"https://te.wikipedia.org/wiki/రామానుజాచార్యుడు" నుండి వెలికితీశారు