శుభలేఖ సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సుదాకర్ పేరుతో ఉన్న మరొక వ్యాసం కొరకుచూడండి. [[సుధాకర్ (నటుడు)]]
 
'''సుధాకర్''' ఒక [[తెలుగు సినిమా]] నటుడు. ఇతడు ప్రముఖ గాయని, మరియు మరొక ప్రముఖ గాయకుడూ అయిన బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు అయిన [[శైలజ]] ను పెళ్ళిచేసుకున్నాడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. సుధాకర్ నటించిన [[శుభలేఖ]] సినిమా ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. ఇటీవల కాలంలో ఈయన పలు తెలుగు, తమిళ TV ధారావాహికలలో (TV serials) కనిపిస్తున్నారు.
 
==సుధాకర్ కధానాయకుడిగా నటించిన సినిమాలుచిత్రాలు==
*[[శుభలేఖ]] (1982)
*[[రెండుజెళ్ళ సీత ]] (1983)
*[[సితార]] (1983)
*[[మంత్రి గారి వియ్యంకుడు]] (1983)
 
==నటించిన సినిమాలు==
*[[సితార]] (1983)
*[[జనని జన్మభూమి]] (1984)
*[[మొగుడు పెళ్ళాలు ]] (1985)
"https://te.wikipedia.org/wiki/శుభలేఖ_సుధాకర్" నుండి వెలికితీశారు