సితార్: కూర్పుల మధ్య తేడాలు

Gvinay (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 335302 ను రద్దు చేసారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
సితార గురించిన మరిన్ని వ్యాసాల కొరకు [[సితార (అయోమయ నివృత్తి)]] పేజీ చూడండి.
 
'''సితార''' (Sitara) ప్రసిద్ది చెందిన ఒక సంగీత పరికరం. దీనిని కచేరీలలో అధికంగా వాడుతున్నారు. రెండు కాళీ కలిగిన బుర్రలను కలుపుతూ ఒక పొడవైన ఆకారము కలిగిన దానికి తీగెలు బిగించిన పరికరం సితార. ఈ తీగెల ద్వారా సరిగమలు పలికిస్తారు.
 
[[Image:0407 207.jpg|thumb|left| సితార్ నేర్చుకుంటున్న యువకులు.]]
==సితార తయారీ విధానం==
==విశేషాలు==
* దీనిని కచేరీలలో తప్పని సరిగా వాడుతారు.
* సినిమా సంగీతంలో ముఖ్యంగా నేపద్య సంగీతంలో తప్పక ఉమ్దవలసిన వాయిధ్యాలలో మొదటిది సితార
==ఈ పరికరము ద్వారా ప్రసిద్దులైనవారు==
ఈ పరికరం ద్వారా అనేకానేకులు కళాకారులుగా మారారు వారిలో అత్యధికంగా పేరు పొంది దేశదేసాలలో ప్రదర్శనలు ఇచ్చినవారు.
* [[పండిట్ రవి శంకర్]]
 
"https://te.wikipedia.org/wiki/సితార్" నుండి వెలికితీశారు