ద్వైతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
 
[[మధ్వాచార్యులు]] ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది.
 
Line 7 ⟶ 5:
 
1. స్వతంత్రమస్వతంత్రంచ ద్వివిధమ్ తత్వ మిష్యసి
: స్వతంత్రము, అస్వతంత్రము అని తత్వము రెండు విధములు
 
2. ద్వా విధౌ పురుషో లోకే! క్షరశ్చాక్షర ఏవచ! క్షర సర్వాని భూతాని ! కూటస్తోక్షర ఉచ్యతె!!
: లోకములొ పురుషులు రెండు రకాలు. నాశనము చెందేవారు. నాశనము లేనివారు.
ఈ చరాచర జగత్తు అంతా నాశనము చెందేది. మూల కారణుడు అయిన విష్ణువొక్కడే నాశము లేని వాడు.
 
Line 16 ⟶ 14:
 
మధ్వమతము పంచ భేదములను ప్రవచిస్తుంది. అవి
 
1. జీవ - దేవ బేధము
 
Line 27 ⟶ 26:
 
మాధ్వ దర్షనాన్ని ఈ క్రింది సూత్రాలు చాల చక్కగా వివరిస్తాయి.
 
1. హరియే సర్వోత్తముడు. మిగిలిన వారంతా తమ అర్హతను బట్టి పూజింపబడతారు.
 
అనగా తారతమ్య పధ్ధతి లో విలువకలిగి ఉన్నారు.
ఉదాహరణకు దేవతలలో హరి తరువాత లక్ష్మి, బ్రహ్మ-సరస్వతి,వాయు మూర్తి, భవుడు-భవాని, శేష,
గరుడ, ఇంద్ర, మన్మథ, గురు, చంద్ర, సూర్య, వరుణ, అగ్ని,మను, యమ, కుబేర,విఘ్నేశ్వర వరుసగా పూజార్హులు (తమ సతులతో సహా).
 
"https://te.wikipedia.org/wiki/ద్వైతం" నుండి వెలికితీశారు