గురజాల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి మండల కేంద్రం మూస ఎక్కించాను
పంక్తి 1:
{{Infobox India AP Town}}
 
 
'''గురజాల''' [[ఆంధ్ర ప్రదేశ్]] [[పల్నాడు జిల్లా]], [[గురజాల మండలం]] లోని గ్రామం, ఇది మునిసిపల్ పట్టణం, [[గురజాల మండలం|అదే పేరుతో గల మండలానికి]] కేంద్రం.ఇది సమీప పట్టణమైన [[మాచర్ల]] నుండి 28 కి.మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 7045 ఇళ్లతో, 26190 జనాభాతో 4341 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 12931, ఆడవారి సంఖ్య 13259. షెడ్యూల్డ్ కులాల జనాభా 3687 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 1134. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589846<ref>{{Cite web|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx}}</ref>. పిన్ కోడ్: 522415.
Line 54 ⟶ 53:
 
== వెలుపలి లంకెలు ==
{{గురజాల మండలంలోని గ్రామాలు}}{{పల్నాడు జిల్లా మండల కేంద్రాలు}}
[[వర్గం:పల్నాడు జిల్లా పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/గురజాల" నుండి వెలికితీశారు