వాసంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
{{Infobox person
 
| image =
| caption =
| birth_name = కరణం వాసంతి
| birth_date =
| birth_place = [[తిమ్మసముద్రం (నాగులుప్పలపాడు) | తిమ్మసముద్రం]], [[ప్రకాశం జిల్లా]]
| death_date = 29 మే 2019
| death_cause =
| death_place =అన్నానగర్, [[చెన్నై]]
| height =
| other_names = వాసంతి, వాసంతి బి.ఎ.
| occupation = [[నటి ]], [[నిర్మాత]]
| party =
| awards =
| years_active = 1957–1978
| homepage =
| parents =
| spouse = పి.శ్రీనివాసన్ (మ.2012)
| children = 1 కూతురు
| relatives =
| signature =
| signature_alt =
}}
'''వాసంతి''' తెలుగు చలన చిత్ర నటీమణులలో ఒకరు. ఈవిడ అసలు పేరు లక్ష్మీరాజ్యం. ఈవిడ కొన్ని చిత్రాల [[నిర్మాత]] కూడా. ఈవిడ బి.ఏ. చదివారు. [[ప్రకాశం జిల్లా]] [[నాగులుప్పలపాడు]] మండలం లోని [[తిమ్మసముద్రం (నాగులుప్పలపాడు) | తిమ్మసముద్రం]] గ్రామం ఈవిడ స్వస్థలం. ఈవిడ 'లా' చదువు తున్నప్పుడు "తేన్నిలవు" అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఔట్‌డోర్ షూటింగు కోసం కాశ్మీర్ వెళ్ళవలసి రావడం చేత ఈమె లా పూర్తి చేయలేకపోయింది. ఆ తరువాత బలేపాండ్యన్, ఎన్నదాన్ ముడివు మొదలైన తమిళ చిత్రాలలోను, పాదుకా పట్టాభిషేకం, అమ్మైకాన మొదలైన మళయాల చిత్రాలలోను, అనేక తెలుగు చిత్రాలలోను నటించారు.
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/వాసంతి" నుండి వెలికితీశారు