ఇచ్ఛాపురం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 68:
==వైద్యసౌకర్యం==
[[File:Hospital-ichapuram 015.JPG|thumb|220x220px|ప్రభుత్వ వైద్యశాల|alt=]]
*పడకలున్న ప్రభుత్వవైద్యశాలవున్నదిప్రభుత్వవైద్యశాలవుంది.
*రెండు ప్రవేట్ వైద్యశాలలున్నాయి. (ఒకటి త్రినాథ్ రెడ్ది ఆసుపత్రి)
*మెరుగైన వైద్యసేవలకైవైద్యసేవలకు 60కి.మీ.దూరంలో పలాస కు, 125 కి.మీ.దూరంలోవున్న శ్రీకాకుళం వెళ్ళవలెనువెళ్ళాలి.లేదా బరంపురము[[బరంపురం]] వెళ్లవలెనువెళ్లాలి.
==విద్య==
*ప్రభుత్వ ఉన్నత పాఠశాల
పంక్తి 76:
*ప్రభుత్వజూనియరు కళాశాల
*ప్రభుత్వడిగ్రి కాలేజి
*జ్ఞానభారతి ఇంగ్లిషు మిడియంమీడియం స్కూలు
*శాంతినికేతన్ ఇంగ్లీసు మిడియంమీడియం స్కూలు.
*ఒరియా పాఠశాల
*బోర్డుస్కూలు.
==ప్రచార కేంద్రం==
*దూరవాణి రిలే కేంద్రముకేంద్రం ఉంది.
*టెలిఫోన్ ఆఫిసు ఉంది.
==ప్రార్ధానా మందిరాలు, దేవాలయాలు==
[[File:Jagannatha temple-ichapuram 016.JPG|thumb|220x220px|జగన్నాధ గుడి|alt=]]
*నర్మదేశ్వరస్వామి ఆలయముఆలయం
*జగన్నాధస్వామి ఆలయముఆలయం
*స్వేచ్ఛావతి అమ్మవారిగుడి
*మసిదు
*శివాలయం,, దుర్గాదేవి గుడుల సముదాయముసముదాయం.
 
=== శుద్దికొండ త్రినాధస్వామి ఆలయం ===
[[బొమ్మ:Suddikonda--Ichapuram- srikakulam-dt..jpg|232x232px|right|alt=]]
ఇచ్చాపురమ్ బెల్లువడ ప్రాంతములోని శుద్ధికొండ త్రినాధస్వామి యాత్ర ప్రతి సంవత్సరము కనుమ నాడు జరుగుతుంది. అదే రోజు హనుమత్ దర్శనోత్సవము కూడా ఇక్కడ జరుగుతుంది. పెద్ద జగన్నాధ స్వామి ఆలయము కూడా ఉంది. చుట్టు ప్రక్కల గ్రామాల నుండి ప్రజలు ఎక్కువగా ఈయాత్రకు తరలి వస్తారు.
 
=== స్వేచ్చావతి అమ్మవారు ===
[[దస్త్రం:Swechhavathi-Ammavaru-Ichapuram.jpg|alt=|కుడి|298x298px]]
ఇక్కడ ఉన్న స్వేచ్ఛావతి అమ్మవారిని ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి నాడు పూజలు చేస్తారు
==పీర్లకొండ==
[[File:Svechavati temple-ichapuram 020.JPG|right|thumb|200px| స్వేచ్ఛావతి అమ్మవారి గుడి ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా]]
[[హిందూ]]-[[ముస్లిం]]ల సమైక్య జీవనానికి ప్రతీక.. 16శతాబ్దం నాటి ప్రాచీన సంస్కృతికి సజీవసాక్ష్యం.నవాబుల పరిపాలన కాలంలో ఇక్కడ పీర్లకొండపై ఉన్న కట్టడాల్ని ప్రార్థనా మందిరాలుగా వినియోగించేవారు. 16వ శతాబ్దంనాటివైనా నేటికీ చెక్కుచెదరకుండా గత వైభవపు చిహ్నాలుగా నిలిచివున్నాయి. ఏటా మార్గశిర గురువారాల్లో హిందువులు పీర్లకొండపైకి చేరుకొని మొక్కులను చెల్లిస్తుంటారు. హైందవ సంప్రదాయ ప్రకారం ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. ఆంధ్రా-[[ఒడిషా]] ప్రాంతాల నుంచి వేలాదిగా ఈ ఉత్సవాలకు తరలివస్తుంటారు. అలాంటి ఈ కట్టడాల సమీపం వరకు కొండ క్వారీ తవ్వకాలను సాగించడం వల్ల సమీప భవిష్యత్తులో కట్టడాలు ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.పీర్లకొండలో క్వారీని గుర్తించి 20 ఏళ్ల క్రితం ఒకటిన్నర హెక్టార్లకు ప్రభుత్వం లీజుకిచ్చింది.కొండను మూడువైపుల నుంచీ తవ్వేస్తున్నారు. లీజు ఒప్పందాల ప్రకారం పేలుడు పదార్థాలను వినియోగించకూడదు. ఇక్కడ డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ఉపయోగించి నాలుగు అడుగుల గోతిని తవ్వి దాంట్లో [[గంధకం]], పొటాష్‌ తదితర రసాయనాలు నింపి కొండను పేల్చుతున్నారు.పేలుడు కారణంగా కొందరు మృతిచెందారు. నాణ్యమైన రాయిగా ఇచ్ఛాపురం పీర్లకొండ రాళ్లకు గుర్తింపు ఉంది. అటు [[ఒడిషా]]లోని భువనేశ్వర్‌, ఇటు ఆంధ్రాలోని [[విశాఖపట్నం]] వరకు ఈ రాయిని రవాణా చేస్తున్నారు. (ఈనాడు 7.3.2010)
 
==పాదయాత్ర జ్ఞాపిక స్తూపం==
[[File:Rajashekar reddy padayatra monument-ichapuram 007.JPG|thumb|వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ముగిసిన చోట నిర్మించిన జ్ఞాపిక|alt=]]
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కాంగ్రెసు ప్రతిపక్షసభ్యుడుగా వున్నప్పుడు, 2003 లో రంగారెడ్డిజిల్లాలో చెవెళ్ళ నుండి, ఏప్రిల్ 9 వతేదిన పాదయాత్ర ప్రారంభించి, 68 రోజులు, 1470 కి.మీ నడచి ఇచ్చాపురంలో తన పాదయాత్రముగించిన చోట, ప్రజాప్రస్ధాన విజయవాటికలో ఒక జ్ఞాపిక స్తూపాన్ని నిర్మించారు.
==బ్యాంకులు==
Line 117 ⟶ 113:
*సర్కిల్ స్థాయి పోలిసు స్టేషను ఉంది.
==ప్రజల జీవన విధానం==
ఈ పట్టణానికి సమీపంగా ఒడిస్సా రాష్ట్రాముండుటచే, ఒరియాభాష, వారిసంస్కృతి ఇక్కడిప్రజలలో తెలుగుఆచారాలతోపాటు కలగలిసిపోయాయి.ఇచ్చటి ప్రజలు అందరు, ఇంచుమించు [[తెలుగు]], [[ఒరియా]] రెండుభాషలు మాట్లాడుతారు. భోజనం, వస్త్రధారణ, ఇతరఆచారావ్యవహారాలలో ఒడియా ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.జగన్నాధుని పండుగ చాలా వైభవంగా చేస్తారు.ఒరియా వారిని స్ధానికులు 'వడ్ది ''లని పిలుస్తారు.
==మండలం లోని పట్టణాలు==
* ఇచ్చాపురం - పట్టణ జనాభా: 32662. పురపాలక సంఘం వార్డులు: 23
Line 128 ⟶ 124:
{{మూలాలజాబితా}}
==వెలుపలి లంకెలు==
<gallery>
{{శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రాలు}}{{ఆంధ్ర ప్రదేశ్}}
[[దస్త్రం:Swechhavathi-Ammavaru-Ichapuram.jpg|alt=|కుడి|298x298px]]స్వచ్ఛవతి అమ్మవారు, ఇచ్ఛాపురం-1
దస్త్రం:Svechavati temple-ichapuram 020.JPG|స్వచ్ఛవతి అమ్మవారి ఆలయం, ఇచ్ఛాపురం
దస్త్రం:Rajashekar reddy padayatra monument-ichapuram 007.JPG|రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ముగింపు స్మారక చిహ్నం, ఇచ్ఛాపురం
దస్త్రం:Suddikonda--Ichapuram- srikakulam-dt..jpg|సుద్దికొండ అమ్మవారి విగ్రహం, ఇచ్ఛాపురం
</gallery>{{శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రాలు}}{{ఆంధ్ర ప్రదేశ్}}
{{శ్రీకాకుళం జిల్లా}}
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/ఇచ్ఛాపురం" నుండి వెలికితీశారు