స్నాతకోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: స్నాతకోత్సవం అనగా ఆంగ్లమునందు "convocation" అని అందురు. విశ్వవి...
(తేడా లేదు)

10:44, 28 జనవరి 2009 నాటి కూర్పు

       స్నాతకోత్సవం అనగా ఆంగ్లమునందు "convocation" అని అందురు.
       విశ్వవిద్యాలయం నందు విద్యను అభ్యసించిన తరువాత విద్యార్ధులకు డిగ్రీని  అందచేయుటకు జరుపుకొను ఉత్సవాన్ని స్నాతకోత్సవం అందురు .
       ప్రతి విశ్వవిద్యాలయం దాని అనుబంధ కళాశాల విద్యార్ధులకు స్నాతకోత్సవం నందు డిగ్రీ పట్టాను అంధచేయుదురు.
       ఈ వుత్సవము నందు వుతమ విద్యర్తులని తగిన పారితోషకముతో సత్కరించబడును.