షడ్దర్శనములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 2:
 
{{హిందూధర్మశాస్త్రాలు}}
 
[[File:Devotees_offering_prayers_at_a_sanctum_in_Chennakesava_temple_at_Belur.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Devotees_offering_prayers_at_a_sanctum_in_Chennakesava_temple_at_Belur.jpg|thumb|323x323px|బేలూరు చెన్నకేశవ దేవాలయంలోని అంతఃపురంలో విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటున్న భక్తులు]]
[[హిందూమతం|హిందూమత]] సాంప్రదాయంలో జీవితము, [[ధర్మము]], [[మోక్షము]] వంటి కొన్ని క్లిష్టమైన తాత్వికసమస్యలకు పలువిధాలైన సమాధానాలు వివిధ తత్వవేత్తలచే ప్రతిపాదింపబడినవి. వారి ప్రతిపాదనలే '''దర్శనములు'''. దర్శనాలలో పరిశీలింపబడిన కొన్ని ప్రశ్నలు - మరణానంతరము శరీరమునుండి విడివడిన జీవుడేమగును? మోక్షస్వరూపం ఎలాంటిది? జీవుడు లోకాంతరములకు వెళ్ళు మార్గం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలకు దర్శనాలలో సమాధానాలు చెప్పబడ్డాయి.
 
"https://te.wikipedia.org/wiki/షడ్దర్శనములు" నుండి వెలికితీశారు