ఎఱ్రాప్రగడ: కూర్పుల మధ్య తేడాలు

→‎వంశము: GRAMAR MISTAKE
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ఎర్రన కవి యొక్క ప్రసిద్ధ పేరు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 3:
[[దస్త్రం:ErrapragaDa text.jpg|right|200px|ఎర్రాప్రగడ]]
[[File:Errapragada painting .jpg|thumb|right|250px|ఎర్రాప్రగడ తైలవర్ణచిత్రం చిత్రకారుడు:పి.ఎస్.చంద్రశేఖర్]]
'''[[తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగము|ఎఱ్ఱాప్రగడ]]''' [[మహాభారతము]]లో [[నన్నయ]] అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని పూర్తి చేసాడు. [[నన్నయ]] భారతాన్ని చదివి, ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయే వ్రాసాడేమో అనిపిస్తుంది. అలాగే [[తిక్కన]] భారతము చదివి ఎఱ్ఱాప్రగడఎర్రన వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కనే వ్రాసాడేమో అనిపిస్తుంది.
 
సంస్కృతంలో రాసిన మహాభారతానికి తెలుగు అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది. ఎఱ్ఱాప్రగడఎర్రన 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన [[ప్రోలయ వేమారెడ్డి]] ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఇతనిని ఎర్రయ్య, ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అని బిరుదు ఉంది.
 
== వంశము ==
"https://te.wikipedia.org/wiki/ఎఱ్రాప్రగడ" నుండి వెలికితీశారు