హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[File:Arulmigu Rajamariamman Devasthanam Temple.jpg|thumb|హిందూ దేవాలయాలు|260x260px]]
 
[[భారత దేశం|భారతావని పుణ్యభూమి]]. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆయా రాజ వంశీకుల కాలాలలో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి, వాటి పోషణార్థం, మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో అత్యధిక ధన, కనక సంపద ఆలయాల్లోనే ఉండేది. అందుచేతనే పరమతస్థులు తమ దండ యాత్రలో ముఖ్యంగా దేవాలయాలనే ఎంచు కొని కొల్లగొట్టారు. దేవాలయాలు కాలగమనంలో జీర్ణించి పోతున్నా వాటిని పునర్నిర్మిస్తున్నారు. క్రొత్త వాటిని కడుతూనే ఉన్నారు. అన్ని ఆలయాలకు ఆదరణ బాగా ఉంది. ఆలయాల వల్ల వ్వక్తికి, సమాజానికి, దేశానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటి వలన ప్రజల్లో భక్తి భావన పెరిగి, సామాజికంగా ఐకమత్య భావన పెరిగి, తద్వారా దేశ భక్తి కలిగి, ప్రజల మానసికోల్లాసానికి ఉపయోగ పడుతుంది. ఈ భావన వలన అటు వ్వక్తులకు (ప్రజలకు), ఇటు దేశానికి (సమాజానికి) ఆరోగ్య కరమైన అభివృద్ధి కలుగు తుందికలుగుతుంది.
 
అటువంటి దేవాలయాల్లో అతి ధనవంతులైన దేవుళ్లు / ఆలయాల గురించి మొదటగా తెలిపి, ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లోని ఆలయాల గురించి ఆ పై ఇతర ప్రదేశాలలోని ఆలయాల గురించి విషయం సేకరించి వ్రాయడం జరిగింది. అత్యంత ప్రాముఖ్యత కలిగి, అతి పురాతనమైన ఆలయాల గురించి మాత్రమే వ్రాయడం జరిగింది. ఈ ఆలయాలను ఒక పద్ధతి ప్రకారం వర్గీకరించ వలసి ఉంది. ఇంకొన్ని ఆలయాలున్నాయి. అవి గతంలో అత్యంత వైభవోపేతంగా వెలుగొంది, పరమతస్థుల దాడిలో కొల్ల గొట్టబడి, వాటి అస్థిత్వం కోల్పోయి, పూజా పునస్కారాలు లేక, కేవలం తమ పూర్వపు ఔన్నత్యాన్ని చూపడానికే సాక్షీభూతంగా అవి నిలబడి ఉన్నాయి. అలాంటి దేవాలయాలను, వాటి యొక్క గత వైభవం దృష్ట్యా, వాటిలో శిల్ప కళా వైభవం దృష్ట్యా ...... ప్రస్తుతం అయా ఆలయాలలో పూజాదికార్యక్రమాలు జరుగక పోయినా ... పర్యటకులు అధికంగా వస్తున్నందున, వాటిని కూడా ఈ వర్గంలో చేర్చడముచేర్చడం జరిగింది. ఆ విధంగా ఈ వ్యాసమువ్యాసం ఒక సమగ్రమైన వ్యాసంగా అవసరమయిన వారికి ఉపయోగ కరంగాఉపయోగకరంగా ఉంటుందని భావించ బడుతున్నదిబడుతుంది.
 
==భారతదేశంలోనిభారతదేశ ఆలయాలు==
భారతదేశంలోని ఆలయాలు రాష్ట్రాల వారీగా చూపబడినదివివరించబడినవి.
 
==ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలు==
*[[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం]] (చిత్తూరు- తిరుపతి జిల్లా తిరుమలలోని[[తిరుమల (పట్టణం)|తిరుమల]] లోని [[తిరుమల|శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం)]]
*[[అంతర్వేది]] తూర్పులక్ష్మి గోదావరి జిల్లాలోనరసింహస్వామి దేవాలయం|అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం)]] - [[అంతర్వేది]] తూర్పు గోదావరి జిల్లా
*[[మహానంది]] (కర్నూలు జిల్లా మహానందిలోని శైవక్షేత్రముశైవక్షేత్రం)
*[[గోవిందరాజస్వామి ఆలయం, (తిరుపతి)|గోవింద రాజస్వామి దేవాలయము,దేవాలయం (తిరుపతి)]] (చిత్తూరు- జిల్లా తిరుపతిలోనితిరుపతి, శ్రీగోవిందరాజస్వామితిరుపతి జిల్లా ఆలయం)
*[[ద్రాక్షారామ భీమేశ్వరాలయం]] - [[ద్రాక్షారామం]], కోనసీమ జిల్లా
*[[ద్రాక్షారామం]] (తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయం)
*[[శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)]] - పెనుగంచిప్రోలు, ఎన్టీఆర్ జిల్లా
*[[అన్నవరం]] (తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీసత్యనారాయణస్వామి ఆలయం)
*[[శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)]] - [[అన్నవరం]], కాకినాడ జిల్లా
*[[వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం]] (విశాఖపట్నం జిల్లా సింహాచలలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం)
*[[శ్రీకాళహస్తి]] - (చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం)
"https://te.wikipedia.org/wiki/హిందూ_దేవాలయం" నుండి వెలికితీశారు