లాహోర్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ta:லாகூர்
శుద్ధి
పంక్తి 65:
 
 
'''లాహోర్''' '''Lahore''' ([[ఉర్దూ]]: '''لاہور''', [[పంజాబీ భాష|పంజాబీ]]: '''لہور''', [[పాకిస్తాన్]] రాజధానినగరం మరియు "పాకిస్తాన్ పంజాబ్" రాష్ట్ర రాజధాని కూడా. పాకిస్తాన్ లో [[కరాచీ]] తరువాతి అధిక జనభా గల నగరం. దీనిని 'పాకిస్తాన్ హ్రదయం' అనికూడా అంటారు. ఇది రాజకీయ, సాంస్కృతిక, విద్యా వైజ్ఞాన కేంద్రం. దీనికి 'మొఘలుల తోట' అని కూడా అంటారు, ఇలా పిలవడానికి కారణం, మొఘలుల వారసత్వాలు ఇక్కడ ఎక్కువ. ఈ నగరం [[రావీ నది|రావీ]] మరియు [[వాఘా నది|వాఘా]] నదుల ఒడ్డున, భారత్-పాకిస్తాన్ సరిహద్దున గలదు.
 
ఇక్కడి నిర్మాణాలు మొఘలుల శైలులలో వున్నాయి. ఉదాహరణకు [[బాద్షాహీ మస్జిద్]], 'అలీ హుజ్విరి', [[లాహోర్ కోట]], [[షాలిమార్ తోటలు (లాహోర్)|షాలిమార్ తోటలు]], [[జహాంగీర్ సమాధి]], మరియు [[నూర్జహాన్ సమాధి]]. ఇవి పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/లాహోర్" నుండి వెలికితీశారు