హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, హిందూ దేవాలయాలు పేజీని హిందూ దేవాలయం కు తరలించారు: వ్యాసానికి తగిన శీర్షిక
చి ఇది జాబితా వ్యాసం కాదు.తొలగించిన సమాచారం మరొక పేజీ భారతదేశ హిందూ దేవాలయాల జాబితాలో ఉంది.పరిశీలించి లేని వాటిని అక్కడ చేర్చి ఇక్కడ తొలగించాను.ఈ వ్యాసం కేవలం హిందూ దేవాలయానికి గురించిన విషయసంగ్రహం మాత్రంతో విస్తరించాలి.
పంక్తి 4:
 
అటువంటి దేవాలయాల్లో అతి ధనవంతులైన దేవుళ్లు / ఆలయాల గురించి మొదటగా తెలిపి, ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లోని ఆలయాల గురించి ఆ పై ఇతర ప్రదేశాలలోని ఆలయాల గురించి విషయం సేకరించి వ్రాయడం జరిగింది. అత్యంత ప్రాముఖ్యత కలిగి, అతి పురాతనమైన ఆలయాల గురించి మాత్రమే వ్రాయడం జరిగింది. ఈ ఆలయాలను ఒక పద్ధతి ప్రకారం వర్గీకరించ వలసి ఉంది. ఇంకొన్ని ఆలయాలున్నాయి. అవి గతంలో అత్యంత వైభవోపేతంగా వెలుగొంది, పరమతస్థుల దాడిలో కొల్ల గొట్టబడి, వాటి అస్థిత్వం కోల్పోయి, పూజా పునస్కారాలు లేక, కేవలం తమ పూర్వపు ఔన్నత్యాన్ని చూపడానికే సాక్షీభూతంగా అవి నిలబడి ఉన్నాయి. అలాంటి దేవాలయాలను, వాటి యొక్క గత వైభవం దృష్ట్యా, వాటిలో శిల్ప కళా వైభవం దృష్ట్యా ప్రస్తుతం అయా ఆలయాలలో పూజాదికార్యక్రమాలు జరుగక పోయినా పర్యటకులు అధికంగా వస్తున్నందున, వాటిని కూడా ఈ వర్గంలో చేర్చడం జరిగింది. ఆ విధంగా ఈ వ్యాసం ఒక సమగ్రమైన వ్యాసంగా అవసరమయిన వారికి ఉపయోగకరంగా ఉంటుందని భావించ బడుతుంది. భారతదేశంలోని ఆలయాలు రాష్ట్రాల వారీగా వివరించబడినవి.
 
==ఆంధ్రప్రదేశ్ ఆలయాలు==
*[[తిరుమల|శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం (తిరుమల)]] - తిరుపతి జిల్లా, [[తిరుమల (పట్టణం)|తిరుమల పట్టణం]], శేషాచల కొండలపై [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]] అనే స్వతంత్ర సంస్థ నిర్వహణలో ఉన్న ప్రముఖ దేవాలయం.
*[[అంతర్వేది లక్ష్మి నరసింహస్వామి దేవాలయం|అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం]] - [[అంతర్వేది]] తూర్పు గోదావరి జిల్లా
*[[మహానంది]] (కర్నూలు జిల్లా మహానందిలోని శైవక్షేత్రం)
*[[గోవిందరాజస్వామి ఆలయం (తిరుపతి)|గోవింద రాజస్వామి దేవాలయం (తిరుపతి)]] - తిరుపతి, తిరుపతి జిల్లా
*[[ద్రాక్షారామ భీమేశ్వరాలయం]] - [[ద్రాక్షారామం]], కోనసీమ జిల్లా
*[[శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)]] - పెనుగంచిప్రోలు, ఎన్టీఆర్ జిల్లా
*[[శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)]] - [[అన్నవరం]], కాకినాడ జిల్లా
*[[వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం]] (విశాఖపట్నం జిల్లా సింహాచలలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం)
*[[శ్రీకాళహస్తి]] - (చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం)
*[[శ్రీనివాస మంగాపురం]] (చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరాలయం)
*[[కనకదుర్గ గుడి|బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం]] -(విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం)
*[[శ్రీశైల క్షేత్రం|శ్రీశైలం]] (కర్నూలు జిల్లా శ్రీశైలంలోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయం)
*[[కాణిపాకం]] - (చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ది వినాయక ఆలయం)
*[[మంత్రాలయం|మంత్రాలయం రాఘవేంద్ర స్వామి]] -(కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో ఉన్న శ్రీరాఘవేంద్రస్వామి దేవాలయం)
*[[అమరావతి|అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం]] - (గుంటూరు జిల్లా అమరావతిలోని ఆలయం)
*[[ద్వారకా తిరుమల]] (వేంకటేశ్వరస్వామి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా)
*[[శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట]]
*[[శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి|సూర్యనారాయణ స్వామి దేవాలయం]], అరసవల్లి, శ్రీకాకుళం
*[[శ్రీ కపోతేశ్వర స్వామి దేవస్థానం, చేజర్ల|కపోతేశ్వర స్వామి దేవాలయం]], చేజర్ల, గుంటూరు
*[[గుత్తికొండ బిలం]], గుత్తికొండ, గుంటూరు జిల్లా - మహర్షులు తపస్సు చేసిన గుహ
 
== తెలంగాణ ఆలయాలు ==
*[[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం|యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం]] (యాదగిరిగుట్ట, నల్గొండ జిల్లా)
*[[శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం|శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం]] (ఖమ్మం జిల్లా భద్రాచలం)
*[[శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం, వేములవాడ|వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం]] (వేములవాడ, కరీంనగర్ జిల్లా)
*[[జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసర|శ్రీ జ్ఞానసరస్వతీ దేవస్థానం]] (బాసర, ఆదిలాబాద్‌ జిల్లా)
*శ్రీ జోగులాంబ శక్తిపీఠం (ఆలంపూర్, మహబూబ్ నగర్ జిల్లా)
*[[వేయి స్తంభాల గుడి]] (హన్మకొండ, వరంగల్‌ జిల్లా)
* [[చిల్కూరు]] బాలాజీ మందిరం (చిల్కూరు, రంగారెడ్డి జిల్లా)
* [[వరంగల్|శ్రీ]] [[భద్రకాళీ దేవాలయము]] (వరంగల్‌)
* [[పాలంపేట|శ్రీ]] [[రామప్ప దేవాలయము]] (పాలంపేట, వరంగల్‌ జిల్లా)
* శ్రీ స్వయంభు శంభులింగేశ్వరాలయం, ([[వరంగల్ ఖిల్లా]], వరంగల్‌ జిల్లా)
* బిర్లామందిరం, [[హైదరాబాదు|హైదరాబాద్]]
* జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి, హైదరాబాద్‌
* కాళికామాత దేవాలయం, [[సికింద్రాబాదు|సికింద్రాబాద్]]
* [[తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం]] (సికింద్రాబాదు)
* [[అష్టలక్ష్మీ దేవాలయం, హైదరాబాదు|అష్టలక్ష్మీ దేవాలయం]], హైదరాబాద్‌
* గణేష్ మందిరం, [[సికింద్రాబాదు|సికింద్రాబాద్]]
* [[కాళేశ్వరం|శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం (కాళేశ్వరం]], కరీంనగర్‌ జిల్లా)
* ఆంజనేయస్వామి ఆలయం, ([[కొండగట్టు]], కరీంనగర్ జిల్లా)
* శ్రీ మల్లికార్జున దేవస్థానం ([[ఓదెల]], కరీంనగర్ జిల్లా)
 
==కేరళ ఆలయాలు==
*[[శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)|శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం]] (కేరళలోని తిరువనంతపురంలోని శ్రీ శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయము)
*[[గురువాయూరు శ్రీకృష్ణ మందిరం]] (కేరళలోని గురువాయూరు శ్రీకృష్ణ మందిరం)
*[[శబరిమల|అయ్యప్ప ఆలయం, శబరిమల]] (కేరళలోని శ్రీఅయ్యప్ప ఆలయం)
 
==మహారాష్ట్ర ఆలయాలు==
*[[షిర్డీ సాయిబాబా|షిర్డీ సాయిబాబా ఆలయం]] (మహారాష్ట్రలోని షిర్డీలో ఉన్న సాయిబాబా ఆలయం)
*[[సిద్ధి వినాయక మందిరం|సిద్ధి వినాయక మందిరం, మహారాష్ట్ర]] (మహారాష్ట్రలోని శ్రీసిద్ధి వినామయ ఆలయం)
*[[త్రయంబకేశ్వర్|నాసిక్, మహారాష్ట్ర]] (మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ గోదావరి నదికి జన్మస్థానం, శివాలయం నాసిక్)
*[[పండరీపురం]] (మహారాష్ట్రలోని పాండురంగ విఠలస్వామి ఆలయం)
 
==కర్ణాటక ఆలయాలు==
 
* [[హంపి వద్ద నిర్మాణ సమూహాలు|విరూ పాక్షాలయం.,హంపి, కర్ణాటక]]
* [[హళేబీడు]]: ఈ హాలేబీడు 12 - 13 శతాబ్ది మధ్యకాలంలో హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇదే సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించబడింది.
*[[పావగడ]]: మన దేశంలో శనీశ్వరాలయాలు అరుదుగా వుంటాయి. అలాంటిది ఒక శనీశ్వరాలయం కర్ణాటక రాష్ట్రంలోని పావగడలో ఉంది. ఇక్కడున్న శనీశ్వరాలయం అత్యంత ప్రసిద్ధి నొందినది. అతి పెద్దదైన ఈ ఆలయం వృత్తాకారంలో వుండి అన్ని ఆలయాల వలేకాకుండ చాల భిన్నంగా వుంటుంది. ఇక్కడి పూజా విధానం కూడా కొంత వైవిధ్యంగా వుంటుంది. శనీశ్వరుని పూజకు కావలసిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి.. ఎత్తైన గోపురాలు లేకున్నా శిల్ప కళా తోరణాలు లేకున్నా అత్యంత కళాత్మకంగా వున్నదీ ఆలయం. ఇక్కడ పూజలు చేసినవారికి శని దోషాలు తొలిగి పోతాయని భక్తుల నమ్మకం. ఆంధ్ర సరిహద్దులో వున్నందున ఈ ఆలయానికి తెలుగు నాట నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పావ గడ ప్రక్కనే వున్న ఒక కొండ పై ఒక పెద్ద కోట ఉంది.
 
==తమిళనాడు ఆలయాలు==
[[దస్త్రం:Over view of jalakanteswaraalayam vellore fort.JPG|thumb|260x260px|జలకంటేస్వరాలయం, రాయ వేలూరు, కోట గోడపై నుండి తీసిన చిత్రం]]
*[[జలకంఠేశ్వరాలయం, రాయవెల్లూరు]] (తమిళనాడులోని రాయవేలూరులోని ఆలయం)
*[[శ్రీరంగం|శ్రీరంగం ఆలయం]] (తమిళనాడులోని శ్రీరంలో ఉన్న రంగనాథస్వామి ఆలయం)
*[[బృహదీశ్వరాలయం]] (తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఆలయం)
*[[కన్యా కుమారి]] (తమిళనాడులోని త్రివేణి సంగమస్థానం)
*[[మధుర మీనాక్షి దేవాలయం]] (తమిళనాడులోని మధురలో ఉన్న ఆలయం)
*[[రామేశ్వరము]] (తమిళనాడులోని ప్రాచీన శైవక్షేత్రం)
*[[చిదంబరం ఆలయం]] (తమిళనాడులోని చిదంబరంలో ఉన్న నటరాజస్వామి ఆలయం)
*[[తిరుత్తణి|తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వరాలయం]] (తమిళనాడులోని తిరుత్తణిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం)
*[[కాంచి|కంచి కామాక్షి ఆలయం]] (తమిళనాడులోనికంచిలో ఉన్న ఆలయం)
*[[కంచి#వరదరాజస్వామి దేవాలయం|వరదరాజస్వామి దేవాలయం, కంచి]]
*[[మహాబలిపురం]] (తమిళనాడులోని ఆలయం)
 
* సుచింద్రం తనుమాలయన్ ఆలయం (తమిళనాడు) - ఇది అనసూయ దేవి త్రిమూర్తులను పసిపాపలుగా చేసి లాలించిన పవిత్ర స్థలం. త్రిమూర్తులు కొలువై వున్న ఈ ఆలయానికి అర్థ రాత్రి త్రిమూర్తులు వచ్చి పూజుస్తారని భక్తుల నమ్మిక.
 
*[[తిరువణ్ణామలై]] (తమిళనాడులోని పుణ్యక్షేత్రం)
 
==ఉత్తరప్రదేశ్ ఆలయాలు==
*[[కాశీ విశ్వనాథ దేవాలయం]] (ఉత్తరప్రదేశ్ లోని కాశీలో ఉన్న ఆలయం)
==గుజరాత్‌ ఆలయాలు==
*[[పావగడ|కాళీమాతా ఆలయం, పావుగడ]] (గుజరాత్ లోని పావుగడలోని ఆలయం)
==జమ్మూకాశ్మీర్‌ ఆలయాలు==
*[[వైష్ణవ దేవి|వైష్ణోదేవి ఆలయం]] (జమ్మూకాశ్మీర్‌లోని ఆలయం)
==ఒడిషా ఆలయాలు==
*[[పూరీ జగన్నాథ దేవాలయం]] (ఒడిషాలోని పూరీలో ఉన్న జగన్నాథ అలయం)
*[[కోణార్క సూర్య దేవాలయం]] (ఒడిషాలోని కోణార్కలో ఉన్న ఆలయం)
==ఉత్తరాఖండ్‌ ఆలయాలు==
*[[హరిద్వార్]] (ఉత్తరాఖండ్‌లో ఉన్న పుణ్య్క్షేత్రం)
 
== నేపాల్‌ ఆలయాలు ==
"https://te.wikipedia.org/wiki/హిందూ_దేవాలయం" నుండి వెలికితీశారు