హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి ఇది జాబితా వ్యాసం కాదు.తొలగించిన సమాచారం మరొక పేజీ భారతదేశ హిందూ దేవాలయాల జాబితాలో ఉంది.పరిశీలించి లేని వాటిని అక్కడ చేర్చి ఇక్కడ తొలగించాను.ఈ వ్యాసం కేవలం హిందూ దేవాలయానికి గురించిన విషయసంగ్రహం మాత్రంతో విస్తరించాలి.
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
అటువంటి దేవాలయాల్లో అతి ధనవంతులైన దేవుళ్లు / ఆలయాల గురించి మొదటగా తెలిపి, ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లోని ఆలయాల గురించి ఆ పై ఇతర ప్రదేశాలలోని ఆలయాల గురించి విషయం సేకరించి వ్రాయడం జరిగింది. అత్యంత ప్రాముఖ్యత కలిగి, అతి పురాతనమైన ఆలయాల గురించి మాత్రమే వ్రాయడం జరిగింది. ఈ ఆలయాలను ఒక పద్ధతి ప్రకారం వర్గీకరించ వలసి ఉంది. ఇంకొన్ని ఆలయాలున్నాయి. అవి గతంలో అత్యంత వైభవోపేతంగా వెలుగొంది, పరమతస్థుల దాడిలో కొల్ల గొట్టబడి, వాటి అస్థిత్వం కోల్పోయి, పూజా పునస్కారాలు లేక, కేవలం తమ పూర్వపు ఔన్నత్యాన్ని చూపడానికే సాక్షీభూతంగా అవి నిలబడి ఉన్నాయి. అలాంటి దేవాలయాలను, వాటి యొక్క గత వైభవం దృష్ట్యా, వాటిలో శిల్ప కళా వైభవం దృష్ట్యా ప్రస్తుతం అయా ఆలయాలలో పూజాదికార్యక్రమాలు జరుగక పోయినా పర్యటకులు అధికంగా వస్తున్నందున, వాటిని కూడా ఈ వర్గంలో చేర్చడం జరిగింది. ఆ విధంగా ఈ వ్యాసం ఒక సమగ్రమైన వ్యాసంగా అవసరమయిన వారికి ఉపయోగకరంగా ఉంటుందని భావించ బడుతుంది. భారతదేశంలోని ఆలయాలు రాష్ట్రాల వారీగా వివరించబడినవి.
 
== నేపాల్‌ ఆలయాలు ==
*[[ముక్తినాథ్|ముక్తినాధ ఆలయం]] (నేపాల్‌లో ఆలయం)
*[[పశుపతినాథ్ దేవాలయం]] (నేపాల్ లోని దేవాలయం)
*[[మనకామన దేవాలయం]]
 
== ఇతర దేశాల ఆలయాలు ==
Line 21 ⟶ 16:
 
==ఇవి కూడా చూడండి==
 
* [[భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా]]
* [[భారతదేశ హిందూ దేవాలయాల జాబితా|భారతదేశ హిందూదేవాలయాల జాబితా]]
* [[ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా]]
* [[తెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితా]]
"https://te.wikipedia.org/wiki/హిందూ_దేవాలయం" నుండి వెలికితీశారు