హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి విస్తరణ
పంక్తి 26:
[[File:Arulmigu Rajamariamman Devasthanam Temple.jpg|thumb|హిందూ దేవాలయాలు|260x260px]]
[[భారత దేశం|భారతావని పుణ్యభూమి]]. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆయా రాజ వంశీకుల కాలాలలో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి, వాటి పోషణార్థం, మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో అత్యధిక ధన, కనక సంపద ఆలయాల్లోనే ఉండేది. అందుచేతనే పరమతస్థులు తమ దండ యాత్రలో ముఖ్యంగా దేవాలయాలనే ఎంచుకొని కొల్లగొట్టారు. దేవాలయాలు కాలగమనంలో జీర్ణించి పోతున్నా వాటిని పునర్నిర్మిస్తున్నారు. క్రొత్త వాటిని కడుతూనే ఉన్నారు. అన్ని ఆలయాలకు ఆదరణ బాగా ఉంది. ఆలయాల వల్ల వ్వక్తికి, సమాజానికి, దేశానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటి వలన ప్రజల్లో భక్తి భావన పెరిగి, సామాజికంగా ఐకమత్య భావన పెరిగి, తద్వారా దేశ భక్తి కలిగి, ప్రజల మానసికోల్లాసానికి ఉపయోగ పడుతుంది. ఈ భావన వలన అటు వ్వక్తులకు (ప్రజలకు), ఇటు దేశానికి (సమాజానికి) ఆరోగ్యకర అభివృద్ధి చెందుతుందనేది వాస్తవం.
 
== దేవాలయం ప్రాముఖ్యత, అర్థం ==
హిందూ దేవాలయం కళల సంశ్లేషణ, ధర్మం ఆదర్శాలు, నమ్మకాలు, విలువలు, హిందూధర్మంలో ప్రతిష్టించబడిన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఒక పవిత్ర స్థలంలో మనిషి, దేవతలు, విశ్వ పురుషుని మధ్య అనుసంధానం. ఇది ఖగోళ సంఖ్యల ఆధారంగా ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా కాస్మోస్ (బ్రహ్మాండ), సెల్ (పిండా) మధ్య సంబంధాలను మెరుగు చేయడం ద్వారా వేద దృష్టి ట్రిపుల్-జ్ఞానాన్ని (త్రాయి-విద్య) సూచిస్తుంది.<ref>Subhash Kak, "Time, space and structure in ancient India." Conference on Sindhu-Sarasvati Valley Civilization: A Reappraisal, Loyola Marymount University, Los Angeles, 21 & 22 February 2009. {{ArXiv|0903.3252}}</ref>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/హిందూ_దేవాలయం" నుండి వెలికితీశారు