సత్యమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిన్న మార్పులు
మరింత విస్తరణ
పంక్తి 51:
 
==వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు==
తన చిన్న వయస్సులోనే వీరు 1950లలో వ్యంగ్య చిత్రాలు వేయటం మొదలు పెట్టారు. వీరు వేసిన వ్యంగ్య చిత్రాలు చక్కగా చెక్కినట్లు ఉంటాయి. గీసిన పాత్రలన్నీ సందర్భానికి సరిపోయ్యేట్టుగా ఉంటాయి. సందర్భానుసారం మరొకరకంగా వెయాల్సి వస్తే తప్ప,సామాన్యంగా బొమ్మలన్నీ కూడా అందంగా వేస్తారు. బొమ్మలలో చక్కటి నైపుణ్యం, నాణ్యం తొణికిసలాడుతుంటాయి. వేసిన బొమ్మలకు సరిపొయ్యీసరిపొయ్యే హాస్య ప్రధానమైన సంభాషణలు చక్కటి తెలుగులో వ్రాయటం వీరి ప్రత్యేకత.
 
==వ్యంగ్య చిత్రాలు పత్రిక ముఖ చిత్రాలుగా==
సామాన్యంగా అందమైన తారామణుల చిత్రాలను ఎక్కువగా పత్రికలు ముఖ చిత్రాలుగా వేస్తాయి.అప్పట్లో (1960, 1970 దశకాలలో)యువ మాస పత్రిక ఒక్కటే సినిమాకు సంబంధించని ముఖ చిత్రాలు ప్రచురించేవారు. సామాన్యంగా [[వడ్డాది పాపయ్య]] ఈ చిత్రాలు వేస్తూ ఉండేవారు. కాని సత్యమూర్తి నైపుణ్యాన్ని గమనించి, వీరి వ్యంగ్యచిత్రాలను ముఖచిత్రాలుగా [[ఆంధ్ర పత్రిక]] ప్రచురించటం ముదావహం, అది కూడా 23 సంవత్సరాల పిన్న వయస్సులో వీరు వేసిన వ్యంగ్యచిత్రాలతో ఏకంగా తమ పత్రిక ముఖ చిత్రం వేయటం వీరి కార్టూనింగ్ నైపుణ్యానికి ఒక మచ్చు తునక. ఆ తరువాత ఆంధ్ర ప్రభ దీపావళి సంచికకు వీరి కార్టూన్లతో ముఖచిత్రం ప్రచురించింది.
==రచనా వ్యాసంగం==
 
బొమ్మలు కార్టూన్లు వేయ్యటమే కాకుండానేక రచనలు కూడ చేశారు, పుస్తకాలకు ముఖచిత్రాలు కూడ చిత్రించారు. వాటిలో కొన్ని:
* భగవాన్ సత్యసాయి మీద వ్రాయబడిన అనేక పుస్తకాలకు ముఖ చిత్రాలు వేశారు
* సనాతన సారధి పత్రిక మరియు ఆంగ్ల పత్రిక భావాన్స్ జర్నల్(Bhavans Journal)లోను, భగవాన్ సత్య సాయి బాబా కథలకు బొమ్మలు వేశారు
*
==అందుకున్న బహుమతులు==
వీరి సుదీర్ఘ రచనా మరియు చిత్రకళా వ్యాసంగంలో అనేక బహుమతులను అందుకున్నారు. అందులో మచ్చుకగా కొన్ని:
"https://te.wikipedia.org/wiki/సత్యమూర్తి" నుండి వెలికితీశారు