సత్యమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

.
→‎పుస్తకాలు: హిందీ పేరు
పంక్తి 60:
* సనాతన సారధి పత్రిక మరియు ఆంగ్ల పత్రిక భావాన్స్ జర్నల్(Bhavans Journal)లోను, భగవాన్ సత్య సాయి బాబా కథలకు బొమ్మలు వేశారు
===పుస్తకాలు===
* కార్టూన్లు వెయ్యటం ఎలా అన్న విషయం మీద ఆంధ్ర భూమి వార పత్రికలో రెండు సంవత్సరాలపాటు ధారావాహిక రచించి, ఔత్సాహిక వ్యంగ్య చిత్రకారులకు ఎంతగానో తోడ్పడ్డారు. ఈ ధారావాహిక సంకలనంగా తెలుగులో ప్రచురించబడింది. ఇదే పుస్తకం ఇంగ్లీషులో హౌ టు డ్రా ఎ కార్టూన్(How to Draw a Cartoon)మరియు హిందీలోకార్టూన్హిందీలో కార్టూన్ కైసె బనాయే(कार्टून कैसे बनाए)అన్నపేరుతో ప్రచురించబడింది.
*శ్రీ సత్యసాయి మీద అనేక పుస్తకాలు
*భగవాన్ సత్య సాయి వారి ఉపన్యాసాల ఆధారంగా చిన్న కథలను 10 సంపుటాల రచిచంచారు
*ఫన్ విత్ క్వాలిటీ(Fun with Quality)అన్న పుస్తకం భెల్ (Bharat Heavy Electricals Limited-BHEL)వారికోసం రచించారు
 
===ఇతరాలు===
*నాగార్జున సిమెంటు వారి వ్యాపార ప్రకటనలను తన కార్టూన్లతో ఆకర్షణీయంగా చేశారు.
"https://te.wikipedia.org/wiki/సత్యమూర్తి" నుండి వెలికితీశారు