చర్చ:ఉగ్రవాదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
*హింసను బోధించే కురాన్ వాక్యాలు నాకు అక్కరలేదు.ఇలాంటి వాక్యాలు ఏ మతగ్రంధాలలో ఉన్నాపట్టించుకోకుండా మానవత్వాన్ని చూపటమే మంచి భక్తి.--[[వాడుకరి:Nrahamthulla|Nrahamthulla]] 08:36, 29 డిసెంబర్ 2008 (UTC)
*ఇస్లాం మతం తీవ్రవాదాన్నిఉగ్రవాద చర్యలను ఖండిస్తుంది . ఒక వ్యక్తిని చంపితే సర్వ మానవాళిని చంపినట్లే భావించాలి. ఇస్లాంలో పక్క వాడు ఆకలితో ఉంటే అతని ఆకలి తీర్చాలని చెబుతుంది. ప్రజలు ఏ ధర్మం కోరుకున్నా దానికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకూడదు.ఇతర ధర్మాలకు ఎలాంటి పరిస్థితుల్లో హాని చేపట్టకూడదని బోధించే ఇస్లాం తీవ్రవాదాన్ని ఎలా ప్రోత్సహిస్తుంది?. చంపడమే తీవ్రవాదమైతే 17 లక్షల మందిని చంపిన మాజీ అమెరికా అధ్యక్షుడు బుష్ ప్రపంచంలోనే అతి పెద్ద తీవ్రవాది.ఇస్లాం ప్రపంచంలోని సర్వ మానవాళి సౌభ్రాతృత్వాన్ని కోరుతుంది.7వ శతాబ్దంలోనే ఖురాన్ గ్రంథంలో నేటి 21వ ఆధునిక సమాజానికి అవసరమైన మానవ సత్సంబంధాల గురించి హదీసులు చెప్పాయి.-- ఇస్లామిక్ అకడమిక్ కంపారిటివ్ రిలీజియన్ (ఐఏసీఆర్) అధ్యక్షుడు ఆసిఫుద్దీన్ ముహమ్మద్ (ఈనాడు కర్నూలు 16.2.2009).ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం- రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ రహ్మెత్‌ఖాన్ (ఈనాడు హైదరాబాదు 16.2.2009)--[[వాడుకరి:Nrahamthulla|Nrahamthulla]] 14:54, 16 ఫిబ్రవరి 2009 (UTC)
==బంగ్లాదేశ్ లో ఉగ్రవాదులకు ఉరిశిక్ష==
ఉగ్రవాదులకు మరణశిక్ష విధించే ఆర్డినెన్సును బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమోదించింది.ఉగ్రవాదులకు మరణశిక్ష, యావజ్జీవం, మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారంలాంటి శిక్షలలో ఏదైనా విధించే అవకాశముంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారికి సైతం మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారం విధించే అవకాశం ఉంది. http://telugu.webdunia.com/newsworld/news/international/0902/21/1090221045_1.htm--[[వాడుకరి:Nrahamthulla|Nrahamthulla]] 01:31, 23 ఫిబ్రవరి 2009 (UTC)
 
==సభ్యుల సంతకాలు==
"https://te.wikipedia.org/wiki/చర్చ:ఉగ్రవాదం" నుండి వెలికితీశారు
Return to "ఉగ్రవాదం" page.