బాలి (చిత్రకారుడు): కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం మొదలు
 
మూసల అమరిక
పంక్తి 1:
బాలి మనకున్న మంచి చిత్రకారులలో ఒకరు. వీరు వేలసంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశారు. వీరి అసలు పేరు '''ఎం శంకర రావు'''. వీరి స్వస్థలం అనకాపల్లి. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. తల్లి పెంపంలో పెరిపెరిగి పెద్దయ్యి, తన తల్లి ముగ్గులు వేస్తుండగా గమనిస్తూ, చిత్రకళమీద ఆసక్తిని పెంచుకున్నారు.
 
 
 
 
 
 
[[వర్గం:తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్ట్‌లు]]
{{తెలుగు వ్యంగ్య చిత్రకారులు}}
"https://te.wikipedia.org/wiki/బాలి_(చిత్రకారుడు)" నుండి వెలికితీశారు