కొలాములు: కూర్పుల మధ్య తేడాలు

చి కొలాములు
 
వికీకరణ, వర్గాల చేర్పు
పంక్తి 1:
కొలాములను'''కొలాము'''లను వాళ్ళ భాషలో "కొలావర్లు"(kolavars) అని వ్యవహరిస్తారు. కొలాములు [[గోండి]] భాషకు దగ్గరగా ఉండే ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాషను మాట్లాడతారు. గోండులతో, [[పరధాను]]లతో మాట్లాడేటప్పుడు కొలాములు గోండీలో మాట్లాడతారు. కొలాములలో చాలా మందికి గోండీ భాషపైన మంచి పట్టు వుంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతపు కొలాములు ఇప్పుడు వాళ్ళ భాషను పూర్తిగా వదిలేసి తెలుగులోనే మాట్లాడుతుంటారు. అలాగే [[మహరాష్ట్ర]]లోని [[కిన్వట్]] తాలూకాలో [[మరాఠీ]] మాట్లాడతారు.
==సామాజిక జీవనం==
కొలాములలో చాలా మందికి గోండీ భాషపైన మంచి పట్టు వుంటుంది.ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతపు కొలాములు ఇప్పుడు వాళ్ళ
కొలాములు ప్రధానంగా ఆ సమూహంలో ఉన్న వాళ్ళను కాకుండా, బయటి సమూహాలకు చెందిన కొలాములనే పెళ్ళి చేసుకుంటారు(Exogamy). కొలాముల గణదేవత "ఆయక" (Ayak). గోండీలో "భీమల్" అని వ్యవహరిస్తారు. రిజర్వ్డ్ ఫారెస్ట్ ల పేరుతో బలవంతంగా గెంటేసిన ఆదివాసుల్లో కొలాములు కూడా వున్నారు. అలా చెల్లాచెదరైన కొలాములు ఏ పండుగకో, పబ్బానికో రిజర్వ్డ్ ప్రాంతంలోని వీరి గత జీవితానికి అవశేషాలుగా మిగిలిపోయిన ఆయక గణదేవత [[ఆలయం]]లో కలుసుకుంటారు. [[ప్రార్థన]]లు మన్నించి, ఆపదలలో ఆదుకొనే దేవతగా కొలాములు ఆయక గణదేవతను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ దేవాలయాల సంరక్షణ ఆ సమూహంలోని ''[[పూజారి]]'' (Priest) బాధ్యత. [[దేవత]]ల కోపాలు చల్లార్చడంలో, జరగబోయేది ముందుగా చెప్పడంలో కొలాములు ఆరితేరిన వారని గోండ్లు నమ్ముతారు. అందుకే తమ పండుగలు, [[క్రతువు]]లు, [[కొండదేవత]], [[అడవిదేవత]] పూజలు జరిపించే బాధ్యతను కొలాములకే అప్పజెప్పుతారు. ఈ కారణంగానే కొలాము తెగను గోండులు "పూజారి" అని వ్యవహరిస్తారు.
భాషను పూర్తిగా వదిలేసి తెలుగులోనే మాట్లాడుతుంటారు. అలాగే మహరాష్ట్రలోని [[కిన్వట్]] తాలూకాలో [[మరాఠీ]] మాట్లాడతారు.
 
==మూలాలు==
కొలాములు ప్రధానంగా ఆ సమూహంలో ఉన్న వాళ్ళను కాకుండా, బయటి సమూహాలకు చెందిన కొలాములనే పెళ్ళి చేసుకుంటారు(Exogamy). కొలాముల గణదేవత "ఆయక" (Ayak). గోండీలో "భీమల్" అని వ్యవహరిస్తారు. రిజర్వ్డ్ ఫారెస్ట్ ల పేరుతో
*ఆంగ్ల మూలం : Tribes of India : The Struggle for Survival, Cristoph Von Furer-Haimendorf, అనువాదం : అనంత్,.
బలవంతంగా గెంటేసిన ఆదివాసుల్లో కొలాములు కూడా వున్నారు. అలా చెల్లాచెదరైన కొలాములు ఏ పండుగకో, పబ్బానికో రిజర్వ్డ్
*మనుగడ కోసం పోరాటం , ఆంధ్రప్రదేశ్ ఆదివాసులు
ప్రాంతంలోని వీరి గత జీవితానికి అవశేషాలుగా మిగిలిపోయిన ఆయక గణదేవత ఆలయంలో కలుసుకుంటారు. ప్రార్థనలు మన్నించి,
*ఆంధ్రప్రదేశ్ ఆదివాసులు
ఆపదలలో ఆదుకొనే దేవతగా కొలాములు ఆయక గణదేవతను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ దేవాలయాల సంరక్షణ ఆ సమూహంలోని
''పూజారి'' (Priest) బాధ్యత. దేవతల కోపాలు చల్లార్చడంలో ,జరగబోయేది ముందుగా చెప్పడంలో కొలాములు ఆరితేరిన వారని గోండ్లు
నమ్ముతారు. అందుకే తమ పండుగలు, క్రతువులు, కొండదేవత అడవిదేవత పూజలు జరిపించే బాధ్యతను కొలాములకే అప్పజెప్పుతారు.
ఈ కారణంగానే కొలాము తెగను గోండులు "పూజారి" అని వ్యవహరిస్తారు.
 
[[వర్గం:కులాలు]]
 
[[వర్గం:గిరిజనులు]]
ఆంగ్ల మూలం : Tribes of India : The Struggle for Survival, Cristoph Von Furer-Haimendorf, అనువాదం : అనంత్,
మనుగడ కోసం పోరాటం , ఆంధ్రప్రదేశ్ ఆదివాసులు
"https://te.wikipedia.org/wiki/కొలాములు" నుండి వెలికితీశారు