దేశముదురు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pl:Desamuduru
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
[[బొమ్మ:DESAMUDURU-1.jpg|thumb|left|350px|సినిమాలో ఒక సన్నివేశం]]
చక్రి సంగీతం కూర్చిన పాటలన్నీ హిట్ అయ్యాయి. పొటోగ్రఫీ బావుంది. కులూమనాలి అందాలను బాగా చూపించారు. పూరి జగన్నాధ్ సంబాషణలు వాడిగా బాగున్నాయి. మాస్ పదాలను కావలసిన చోట్ల వాడటంలో జగన్నాధుకు మంచి అనుభవం ఉంది.
 
==మరిన్ని విశేషాలు==
* ఈ చిత్రం కూడా మలయాళం లోకి ''హీరో'' పేరుతో అనువదించబడినది. తెలుగులో కంటే మలయాళం లో నే ఇది పెద్ద హిట్.
 
[[en:Desamuduru]]
"https://te.wikipedia.org/wiki/దేశముదురు" నుండి వెలికితీశారు