జైమిని మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: gu:જૈમિની
చి యంత్రము కలుపుతున్నది: fr:Jaimini; cosmetic changes
పంక్తి 1:
'''జైమిని''' పురాణాలలోని ఋషి, భారతీయ తత్వశాస్త్రంలోని [[మీమాంస]] విభాగంలో ప్రసిద్ధుడు. ఇతడు వేద [[వ్యాసుడు|వ్యాసుని]] శిష్యుడు మరియు [[పరాశర మహర్షి]] కుమారుడు..<ref>[http://www.experiencefestival.com/a/Jaimini/id/108126 Jaimini at experiencefestival]</ref>
 
== జైమిని రచనలు ==
=== పూర్వ మీమాంస సూత్రాలు ===
జైమినీ తన ఉత్కృష్ట కృతి అయిన [[పూర్వ మీమాంస సూత్రాలు]] (“తొలి అవలోకన”) యొక్క కృతికర్తగా ప్రసిద్ధిపొందాడు. దీనేనే కర్మ-మీమాంస అనికూడా అంటారు. ఈ పద్ధతిలో వేద or Karma-mimamsa (“Study of [Ritual] Action”), a system that investigates the nature of Vedic injunctions. ఈ గ్రంథమే ఆరు ప్రాచీన భారతీయ తత్త్వ దర్శనాలలో ఒకటైన పూర్వ మీమాంస శాఖకు మూలాధారము.<ref>[http://www.experiencefestival.com/a/Jaimini/id/108126 Jaimini at experiencefestival]</ref>
 
క్రీ.పూ 3వ శతాబ్దానికి చెందిన ఈ కృతిలో మూడు వేల సూత్రాలు, మీమాంస శాఖకు ఆధారభూతమైన పాఠ్యము ఉన్నాయి. The text aims at an exegesis of the [[Vedas]] with regard to ritual practice ([[karma]]) and religious duty ([[dharma]]), commenting on the early [[Upanishad]]s. Jaimini's Mimamsa is a ritualist conter-movement to the mysticist [[Vedanta]] currents of his day. క్రీస్తు శకంలోని తొలి శతాబ్దాలలో శబరుడు జైమిని యొక్క పూర్వమీమాంస వ్యాఖ్యానం చేశాడు.<ref>[http://www.sub.uni-goettingen.de/ebene_1/fiindolo/gretil/1_sanskr/6_sastra/3_phil/mimamsa/jaimsutu.htm Purva Mimamsa Sutras of Jaimini]</ref>
 
=== జైమిని భారతం ===
జైమిని [[మహాభారతం]] రచించాడు. దీనిని "జైమిని భారతం" అంటారు. దీనిలోని అశ్వమేధ పర్వం బాగా ప్రసిద్ధిచెందినది.<ref>[http://www.mihira.com/mihaug00/mahabharata.htm Mahabharata]</ref>
 
=== జైమిని సూత్రాలు ===
బృహత్ పరాశర హోరశాస్త్రము తర్వాత అంతటి శ్రేష్టమైన కృతి జైమినీ సూత్రాలు లేదా ఉపదేశ సూత్రాలు. ఇందులో జైమినీ, బృహత్ పరాశర హోరశాస్త్రానికి టీకాతాత్పర్య సహిత విస్తృతమైన భాష్యాన్ని చెప్పి జైమినీ జోతిష్యశాస్త్రానికి శ్రీకారం చుట్టాడు.<ref>[http://www.astrojyoti.com/jaiminisutrasmainpage.htm Jamini Sutras at astrojyoti]</ref>
 
=== సామవేదం ===
[[వ్యాసుడు]] వేదాలను నాలుగు భాగాలుగా విభజించినప్పుడు, నాలుగింటిని నలుగురు ప్రధాన శిష్యులకు బోధించాడు. ఋగ్వేదాన్ని పైలునికి, యజుర్వేదాన్ని వైశంపాయునికి, [[సామవేదం|సామవేదాన్ని]] జైమిని మహర్షికి మరియు అథర్వణ వేదాన్ని సుమంతునికి బోధించాడు.<ref>[http://www.experiencefestival.com/a/Jaimini/id/108126 Jaimini and Samveda at experiencefestival]</ref>
 
=== మార్కండేయ పురాణం ===
హిందూ పురాణాలలో ప్రముఖమైన [[మార్కండేయ పురాణం]] జైమిని మరియు [[మార్కండేయుడు]] మధ్య చర్చా విషయంగా వివరించబడినది. <ref>[http://www.urday.com/mark_intro.htm Jaimini and Markandeya at Urday]</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==
* [http://www.mimamsa.org/ మీమాంస హోం పేజీ.]
 
పంక్తి 29:
[[en:Jaimini]]
[[hi:जैमिनि]]
[[fr:Jaimini]]
[[gu:જૈમિની]]
[[pl:Dźajmini]]
"https://te.wikipedia.org/wiki/జైమిని_మహర్షి" నుండి వెలికితీశారు