"జాతీయములు - ఒ, ఓ, ఔ" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (చిన్న సవరణ)
[[:en:John Saeed|జాన్ సయీద్]] అనే భాషావేత్త చెప్పిన అర్ధం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.
 
[[వేటూరి ప్రభాకర శాస్త్రి]], [[నేదునూరి గంగాధరం]], [[బూదరాజు రాధాకృష్ణ]] వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు.
 
 
 
 
[[వర్గం:జాతీయాల జాబితాజాతీయములు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/407596" నుండి వెలికితీశారు