బేతవోలు (చిలుకూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
==పండుగలు==
అన్ని పండుగలను భక్తి శ్రధ్దలతో జరుపుకుందురు. ముఖ్యమైన పండుగలు కనక దుర్గ జాతర, దసరా, సంక్రాంతి, శ్రీ రామ నవమి, శివ రాత్రి మరియు ముక్కోటి ఏకాదశి. వీటిలో కనక దుర్గ జాతర అనేది గ్రామ పండుగ. ప్రతి సంవత్సరం మహా శివ రాత్రికి ముందు ఈ జాతర వచ్చును. ఏ రోజున ఈ పండుగ జరుపుకోవాలి అనేది గ్రామ పెద్దలు నిర్నైస్తారునిర్ణయిస్తారు.
 
{{చిలుకూరు (నల్గొండ జిల్లా) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_(చిలుకూరు)" నుండి వెలికితీశారు