బేతవోలు (చిలుకూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బేతవోలు''', [[నల్గొండ]] జిల్లా, [[చిలుకూరు (నల్గొండ జిల్లా)]] మండలానికి చెందిన గ్రామము.
బేతవోలు గ్రామం భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిలుకూరు మండలంలో కలదు. బేతవోలు గ్రామము చిలుకూరు మండలంలోమండలంలోని గ్రామాల్లో కెల్లా పెద్ద గ్రామము. ఈ గ్రామము సూర్యాపేట రెవెన్యూ డివిజన్ క్రిందకు వచ్చును. ఈ గ్రామము కోదాడ శాసన సభ నియోజక వర్గం మరియు నల్లగొండ లోక్ సభ నియోజక వర్గం క్రిందకు వచ్చును.
 
==ఆదాయ వనరులు==
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_(చిలుకూరు)" నుండి వెలికితీశారు