ఉంగరము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: vls:Rink
చి యంత్రము తొలగిస్తున్నది: vls:Rink; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:Mary Nevill and Gregory Fiennes Baron Dacre Detail rings.jpg|right|thumb|235px|Finger rings worn by [[Mary Nevill, Baroness Dacre]], 1559.]]
 
'''ఉంగరాలు''' (Ring) ఒక విధమైన [[ఆభరణాలు]].
 
ఉంగరాలు సాధారణంగా చేతి వేళ్ళకు గాని కాలి వేళ్ళకు గాని పెట్టుకుంటారు. కానీ ఇలాంటి కొన్ని ఆభరణాలను దండకు పెట్టుకుంటే వాటిని [[దండవంకీ]] అంటారు.
[[Imageఫైలు:Cartier.jpg|left|thumb|175px| Ring (Jewellery-Design) Cartier 1969.]]
 
ఉంగరాలు స్త్రీలే కాకుండా పురుషులు కూడా ధరించే ఆభరణము. ఇవి [[గాజు]]తో గాని, [[బంగారం]] వంటి లోహాలతో గాని తయారుచేస్తారు. కొన్ని ఉంగరాలకు [[ముత్యాలు]], [[వజ్రాలు]], [[పగడాలు]] మొదలైన ఖరీదైన రత్నాలను పొదిగి ఉపయోగిస్తారు. పాశ్చాత్య దేశీయులు వివాహ శుభకార్యంలో ఉంగరాలు మార్చుకోవడం అతి ముఖ్యమైన కార్యం. భారతీయ సాంప్రదాయంలో తాళిబొట్టు కట్టడం ఎంత పవిత్రమైనదో వారికి ఉంగరం మార్చుకోవడం అంత ప్రసిద్ధమైనది.
 
== ఉంగరాలలో రకాలు ==
[[Imageఫైలు:Wedding ring Louvre AC924.jpg|thumb|right|ప్రాచీనమైన [[పెళ్ళి ఉంగరం]].]]
 
*పెళ్ళి ఉంగరం
*ప్రదానం ఉంగరం
*వజ్రపుటుంగరం
 
 
[[వర్గం:ఆభరణాలు]]
Line 53 ⟶ 52:
[[uk:Перстень]]
[[uz:Uzuk]]
[[vls:Rink]]
[[zh:戒指]]
"https://te.wikipedia.org/wiki/ఉంగరము" నుండి వెలికితీశారు