బేతవోలు (చిలుకూరు): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 30:
అన్ని పండుగలను భక్తి శ్రధ్దలతో జరుపుకుందురు. ముఖ్యమైన పండుగలు కనక దుర్గ జాతర, [[దసరా]], [[సంక్రాంతి]], [[శ్రీరామనవమి]], [[శివరాత్రి]] మరియు ముక్కోటి ఏకాదశి. వీటిలో కనక దుర్గ జాతర అనేది గ్రామ పండుగ. ప్రతి సంవత్సరం మహాశివ రాత్రికి ముందు ఈ జాతర వచ్చును. ఏ రోజున ఈ పండుగ జరుపుకోవాలి అనేది గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. శ్రీ రామ నవమికి [[శ్రీరాముడు|శ్రీరాముని]] కళ్యాణం చేసి కళ్యాణానికి వచ్చిన భక్తులకు పానకం పులిహోరను ప్రసాదముగా పంచుతారు. మహాశివ రాత్రికి శివాలయంలో [[శివుడు|శివుని]] కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును.
దసరా పండుగను కూడా చాలా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. దసరా పండుగకు తొమ్మిది రోజుల మందు నుండి బ్రతుకమ్మ ఆటను ప్రారంభిస్తారు. బ్రతుకమ్మ పండుగ అనేది తెలంగాణా ప్రాంతంలో మాత్రమే జరుపుకుంటారు. పూలను
హిందువుల పండుగలే కాక ముస్లిం సోదరులు రంజాన్, ఈద్-ఉల్-ఫితర్ లను క్రైస్తవ సోదరులు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లను జరుపుకొందురు.
|