రామ రాయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
==సుల్తానులతో సంబంధాలు==
 
==తళ్ళికోట యుద్ధము==
 
==అరవీడు వంశము==
 
==యుద్ధానంతర చరిత్ర==
 
 
ఇతని కాలమున నలుగురు సుల్తానులు దక్కనును పరిపాలించేవారు
#[[బీజాపూరు]] సుల్తాను [[ఇబ్రహీం ఆదిల్షా]]
Line 21 ⟶ 13:
#[[గోల్కొండ]] సుల్తాను [[జంషీద్ కులీ కుతుబ్ షా]]
#[[బీదరు]] సుల్తాను [[అలీ బరీదు]]
వీరిలో వీరు కలహించుకుంటూ ఉండేవారు. వీరు తమ తగవులు తీర్చుటకు తరచూ రామరాయల మధ్యవర్తిత్వము కోరుతుండేవారు. ఇదే అదనుగా రామరాయలు రాజ్యాన్ని కృష్ణ నదికి ఉత్తరముగా వ్యాపింపచేశాడు. తిరువాన్కూరు, చంద్రగిరి పాలకులను అణచివేశాడు.
 
*[[1543]]లో అహ్మద్‌నగర్‌, గోల్కొండ సుల్తానులకు సహకరించి బీజాపూరు సుల్తాను నుండి రాయచూరు అంతర్వేదిని సాధించాడు..
వీరిలో వీరు కలహించుకుంటూ ఉండేవారు, దానిని అలుసుగా తీసుకొని '''రామరాయలు''' ఒకసారి ఒకరికి, మరొకసారి మరొకరికీ సహాయం చేస్తూ చక్కగా ధనం సంపాదించినాడు. చివరకు ఇదే ఇతని మరణానికి, విజయనగర సామ్రాజ్యం పతనానికి దారితీసినది.
*[[1549]]లో అహ్మద్‌నగర్‌ సుల్తాన్ కు సహకరించి బిజాపూర్, బీదర్ సుల్తానుల నుండి కళ్యాణి కోటను సాధించి పెట్టాడు.
*[[1557]]లో బిజాపూర్, బీదర్ సుల్తానుల వైపు న ఉండి అహ్మద్ నగర్, గోలకొండ సుల్తానులతో తలపడ్డాడు.
*[[గోల్కొండ]] నవాబు అయిన [[జంషీద్ కులీ కుతుబ్ షా]] చివరి తమ్ముడు అయిన [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]]కి ఏడు సంవత్సరములు ఆశ్రయమిచ్చి తరువాత జాగీరు కూడా ఇచ్చినాడు.
*[[1551]] లో రామరాయలూ, అహ్మద్‌నగర్‌ సుల్తానూ బీజాపూరు పైకి దండయాత్ర చేసి [[రాయచూరు]], [[ముద్గల్లు]], కృష్ణా, తుంగ భద్రా నదుల మధ్య భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
*[[1553]]లో ఏడు లక్షల ధనమును స్వీకరించి [[బీజాపూరు]] సుల్తానును అహ్మద్‌నగర్‌ సుల్తాను అయిన[[ హుసేన్ నిజాం షా]] నుండి కాపాడినాడు.
రామరాయలు తన సైన్యములో పలు ముస్లిమ్ సైనికులను చేర్చుకున్నాడు. వారిలో ముఖ్యులు జిలానీ సోదరులు. వీరే తళ్ళికోట యుద్ధముులో రామరాయలకు ద్రోహము చేసి, సుల్తానులకు సహకరించి, యుద్ధ పరిణామములో నిర్ణయాత్మక పాత్ర వహించారు.
==తళ్ళికోట యుద్ధము==
 
==అరవీడు వంశము==
*[[1543]]లో అహ్మద్‌నగర్‌, గోల్కొండ సుల్తానులతో కలసి బీజాపూరు సుల్తానుపైకి దండెత్తినాడు.
*[[1544]]లో అహ్మద్‌నగర్‌ రాజునకు సహకరించినాడు.
 
==యుద్ధానంతర చరిత్ర==
ఇతను సైన్యంన ముస్లింలను చాలా మందిని చేరుకున్నాడు.
 
[[గోల్కొండ]] నవాబు అయిన [[జంషీద్ కులీ కుతుబ్ షా]] చివరి తమ్ముడు అయిన [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]]కి ఏడు సంవత్సరములు ఆశ్రయమిచ్చి తరువాత జాగీరు కూడా ఇచ్చినాడు.
 
[[1551]] లో రామరాయలూ, అహ్మద్‌నగర్‌ సుల్తానూ బీజాపూరు పైకి దండయాత్ర చేసి [[రాయచూరు]], [[ముద్గల్లు]], కృష్ణా, తుంగ భద్రా నదుల మధ్య భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
 
[[1553]]లో ఏడు లక్షల ధనమును స్వీకరించి [[బీజాపూరు]] సుల్తానును అహ్మద్‌నగర్‌ సుల్తాను అయిన[[ హుసేన్ నిజాం షా]] నుండి కాపాడినాడు.
 
తరువాత [[1557]]లో బీజాపూరు సుల్తానునకు సహాయం చేసి [[హుసేన్ నిజాం షా]] తో యుద్దం చేసెను, ఈ దండయాత్రలో విజయనగర సైనికులు [[దౌలతాబాదు]] వరకూ గల విశాల భూభాగాలను జయించి అనేక [[మసీదు]]లనూ, [[ఖురాను]]లకూ అవమానం చేసినారు. దీనితో నలుగురు సుల్తానులూ ఒక్కటి అవ్వడానికి అవకాశం ఏరడినది. ఈ దుశ్చర్యలకు ముఖ్యముగా [[గోల్కొండ]] నవాబు [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]] బాధపడినాడు.
 
==తళ్ళికోట యుద్ధము==
"https://te.wikipedia.org/wiki/రామ_రాయ" నుండి వెలికితీశారు