సహజ సంఖ్య: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: az:Natural ədədlər
చి యంత్రము కలుపుతున్నది: tl:Likas na bilang; cosmetic changes
పంక్తి 1:
[[బొమ్మఫైలు:Three_apples.svg|right|thumb|సహజ సంఖ్యలను మాలకాలను లెక్కించడానికి (ఒక యాపిల్, రెండు యాపిళ్ళు,.... వాడవచ్చు]]
[[గణిత శాస్త్రము]]లో '''సహజ సంఖ్యలు''' అనగా {1, 2, 3, ...} ( ధన పూర్ణ సంఖ్యల సమితి ). మనం లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యల సమితిని ఆంగ్ల అక్షరం N చే సూచిస్తారు.
కాబట్టి N={1, 2, 3,...}
సాధారణ వినియోగంలో సహజ సంఖ్యలు రెండు ముఖ్యమైన పనులకు ఉపయోగిస్తారు - (1) [[లెక్కించుట|లెక్క పెట్టడానికి]] ([[:en:counting|counting]]) (ఉదాహరణ: ''ఇక్కడ ఇద్దరు మనుష్యులున్నారు. పది పుస్తకాలను చదివాను .. '' ఇలా ) (2) [[క్రమసంఖ్యా వ్యక్తీకరణ]] ([[:en:partial order|ordering]]) (ఉదాహరణ: ''ఇది దేశంలో 3వ పెద్ద నగరం'')
 
సహజ సంఖ్యల లక్షణాలను రెండు ప్రత్యేక విభాగాలలో అధ్యయనం చేస్తారు -
* భాజనానికి సంబంధించిన లక్షణాలు (Properties related to [[:en:divisibility|divisibility]]) - వీటిని [[:en:number theory|number theory]]లో అధ్యయనం చేస్తారు.
* లెక్క పెట్టడానికి సంబంధించిన విషయాలు (Problems concerning counting, such as [[:en:Ramsey theory|Ramsey theory]]) - వీటిని [[:en:combinatorics|combinatorics]]లో ఆధ్యయనం చేస్తారు.
 
; సహజ సంఖ్యల ఆల్జీబ్రాయిక్ లక్షణాలు
పంక్తి 13:
| || addition || multiplication
|-
| [[Closure (mathematics)|closure]]: || ''a'' + ''b''   is a natural number || ''a'' ×× ''b''   is a natural number
|-
| [[associativity]]: || ''a'' + (''b'' + ''c'')  =  (''a'' + ''b'') + ''c'' || ''a'' ×× (''b'' ×× ''c'')  =  (''a'' ×× ''b'') ×× ''c''
|-
| [[commutativity]]: || ''a'' + ''b''  =  ''b'' + ''a'' || ''a'' ×× ''b''  =  ''b'' ×× ''a''
|-
| existence of an [[identity element]]: || ''a'' + 0  =  ''a'' || ''a'' ×× 1  =  ''a''
|-
| [[distributivity]]: || colspan=2 align=center| ''a'' ×× (''b'' + ''c'')  =  (''a'' ×× ''b'') + (''a'' ×× ''c'')
|-
| No [[zero divisors]]: || || if ''ab'' = 0, then either ''a'' = 0 or ''b'' = 0 (or both)
|}
 
== బయటి లింకులు ==
*[http://www.apronus.com/provenmath/naturalaxioms.htm Axioms and Construction of Natural Numbers]
* [http://www.gutenberg.org/etext/21016 Essays on the Theory of Numbers] by [[:en:Richard Dedekind|Richard Dedekind]] at [[:en:Project Gutenberg|Project Gutenberg]]
 
[[వర్గం: గణిత శాస్త్రము]]
 
[[en:Natural number]]
పంక్తి 104:
[[tg:Адади натуралӣ]]
[[th:จำนวนธรรมชาติ]]
[[tl:Likas na bilang]]
[[tr:Doğal sayılar]]
[[uk:Натуральне число]]
"https://te.wikipedia.org/wiki/సహజ_సంఖ్య" నుండి వెలికితీశారు